2023ను నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 47 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (3.52%), నెస్లే ఇండియా (1.35%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.12%), టాటా స్టీల్ (0.98%), బజాజ్ ఫైనాన్స్ (0.76%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.41%), ఇన్ఫోసిస్ (-1.29%), టైటాన్ (-1.09%), టెక్ మహీంద్రా (-1.05%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.03%).