Thu 18:54 పార్టీ ఆదేశించినా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయను: మధుయాష్కీ 15 లోక్ సభ స్థానాల్లో గెలుపే కాంగ్రెస్ లక్ష్యమని వ్యాఖ్య పార్లమెంట్ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడు కొనసాగుతాడని స్పష్టీకరణ బీజేపీ నుంచి పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య Read full story
Sat 08:58 హైదరాబాద్‌లో వేలాది గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం మైహోమ్ అవతార్‌లో హిందూ మహా సమ్మేళన్ 21 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ హనుమ సాధనతో ధైర్యంగా సాగాలని యువతకు పిలుపు Read full story
Sat 08:46 మృతుడి చివరి కోరిక.. అంత్యక్రియల్లో డాన్సర్లతో హంగామా! థాయ్‌లాండ్‌లో అంత్యక్రియల ముందు డాన్సర్లతో ప్రదర్శన మృతుడి చివరి కోరిక మేరకే ఈ ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు బౌద్ధ ఆలయ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం ఈ సంఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు Read full story
Sat 08:44 ఇండియా అంటే ఇదే అనుకున్నా.. కానీ అంతకుమించి: విదేశీ యువతి భారత్‌లో తనను ఆశ్చర్యపరిచిన పది విషయాలపై విదేశీ యువతి మియా పోస్ట్ ఇక్కడి ప్రజలు ఇంగ్లిష్ మాట్లాడే తీరు అద్భుతమని ప్రశంస మారుమూల ప్రాంతాల్లోనూ ఉబెర్ సేవలు అందుబాటులో ఉండటంపై ఆశ్చర్యం దేశవ్యాప్తంగా భారతీయ పర్యాటకులు ఎక్కువగా కనిపించడం ఊహించలేదన్న మియా చివరకు తాను ఇండియా ప్రేమలో పడిపోయానని వెల్లడి Read full story
Sat 08:30 గురుగ్రామ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి.. శృంగార సామర్థ్యపు మందులే కారణమని అనుమానం! గురుగ్రామ్‌లో 29 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి సెక్స్ సామర్థ్యం పెంచే మందుల ఓవర్‌డోస్‌తో చనిపోయి ఉండవచ్చని అనుమానం గదిలో మందుల ప్యాకెట్లు, హెల్త్ సప్లిమెంట్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కాబోయే భార్యను కలవడానికి ముందే ఈ ఘోరం జరిగిందని వెల్లడి Read full story
Sat 08:29 దశాబ్దాల ప్రణాళిక, గంటల పాటు ఉత్కంఠ.. ఓ కుటుంబం సాహస గాథ ఉత్తర కొరియా నుంచి సముద్ర మార్గంలో తప్పించుకున్న 9 మంది కుటుంబ సభ్యులు మైన్‌ఫీల్డ్స్, నిఘా దాటి సాహసోపేత పలాయనం స్వేచ్ఛ పొందిన 19 నెలలకే ప్రమాదంలో సోదరుడి మృతి దక్షిణ కొరియాలో కొత్త జీవితం.. ఆనందం మధ్యలో తీవ్ర విషాదం Read full story
Sat 08:15 ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్... పాకిస్థాన్‌కు ప్రత్యేక రాయబారులు! ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా అంగీకారం పాకిస్థాన్‌కు ప్రత్యేక రాయబారులను పంపనున్న అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ వైపు నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని వైట్‌హౌస్ వెల్లడి ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు Read full story
Sat 08:05 సీఎం చంద్రబాబు పాత వీడియో వైరల్.. ఎంత చెప్పినా మారట్లేదని మంత్రి లోకేశ్ ఆగ్రహం సీఎం చంద్రబాబు పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ ఉద్యోగం అడిగిన యువకుడికి ఆటో ఇస్తామన్నట్లు తప్పుడు ప్రచారం ఇది వైసీపీ పనేనంటూ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం రెండు వేర్వేరు సంఘటనలను కలిపి వీడియో ఎడిట్ చేశారని స్పష్టీకరణ ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక Read full story
Sat 08:02 రైతులకు చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆందోళన అవసరం లేదన్న నిపుణులు ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాన వర్షాలు మెరుగ్గా ఉంటాయని అంచనా మే నెలాఖరుకే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని యూరోపియన్ సెంటర్ వెల్లడి Read full story
Sat 07:50 800 ఫోర్ల కోహ్లీ.. 2000 పరుగుల సుదర్శన్.. ఐపీఎల్‌లో రికార్డుల మోత! గుజరాత్ టైటాన్స్‌కు సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా సుదర్శన్ రికార్డు ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ఘనత ఒకే ఫ్రాంచైజీ తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ మరో రికార్డు Read full story