విజయకాంత్ సినిమాలు బాల్యం నుంచే నా జీవితంలో భాగమయ్యాయి: మంచు విష్ణు
- ఈ ఉదయం కన్నుమూసిన విజయకాంత్
- విజయకాంత్ మృతికి విష్ణు సంతాపం
- వీడ్కోలు కెప్టెన్ అంటూ ఎక్స్ చేసిన నటుడు
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన మరణవార్త కోలీవుడ్, టాలీవుడ్ సహా అన్ని చిత్ర పరిశ్రమలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.