శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పీఏ ఆత్మహత్య
- గత రాత్రి ఇంట్లోనే ఉరివేసుకున్న రవి
- నాలుగున్నరేళ్లపాటు తిరుమల దర్శన వ్యవహారాలు చూసుకున్న రవి
- ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా
కేసు నమోదు చేసుకుని రవి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. రవి ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.