రోజులైనా గడవకముందే మళ్లీ ఆసుపత్రిలో చేరిన విజయ్‌కాంత్
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్‌కాంత్
- ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
- అంతలోనే మళ్లీ ఆసుపత్రిలో చేరిక
- రెగ్యులర్ చెకప్ కోసమేనన్న కుటుంబ సభ్యులు
తమిళంలో వందలాది సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కాంత్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోల సరసన చేరారు. 2015లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) పేరుతో పార్టీ స్థాపించారు. అయితే, రాజకీయాల్లో అంతగా ఆయనకు కలిసి రాలేదు.