ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మాంజాతో గొంతు తెగి పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం
    01 Mon 09:31

    మాంజాతో గొంతు తెగి పోలీస్ కానిస్టేబుల్ దుర్మరణం

    • ముంబైలో ఆదివారం రాత్రి ఘటన
    • రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రమాదం
    • బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యుల ప్రకటన
  • సెట్స్ పైకి విక్రమ్ కొత్త సినిమా.. షూటింగ్ షురూ!
    02 Tue 20:38

    సెట్స్ పైకి విక్రమ్ కొత్త సినిమా.. షూటింగ్ షురూ!

    • 'చియాన్ 63' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రం
    • దర్శకుడు ఆనంద్ శంకర్‌తో సత్యజ్యోతి ఫిలింస్ నిర్మాణం
    • ఈ చిత్రంలో డేంజరస్ కుక్ పాత్రలో విక్రమ్ నటిస్తున్నారు
    • గతంలో విక్రమ్ ప్రకటించిన నాలుగు సినిమాలలో ఇది ఒకటి
  • వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్
    03 Tue 20:31

    వృద్ధి రేటు పెంపుపై సీఎం చంద్రబాబు ఫోకస్.. పనితీరు ఆధారంగా శాఖలకు స్కోరింగ్

    • వివిధ శాఖలకు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు నిర్దేశించిన సీఎం
    • పనితీరు ఆధారంగా స్కోరింగ్ విధానం అమలుకు నిర్ణయం
    • ప్రతి నెలా 12వ తేదీన ఆర్థిక నివేదికల రూపకల్పన
    • ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణకు ఏఐ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై ఆలోచన
    • 2047 స్వర్ణాంధ్ర లక్ష్య సాధన కోసం డేటా ఆధారిత పాలనపై దృష్టి
  • బిల్డింగ్‌ ఏమో 32 అంతస్తులు... 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ అమ్మకం... చైనాలో వింత మోసం!
    04 Tue 20:26

    బిల్డింగ్‌ ఏమో 32 అంతస్తులు... 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ అమ్మకం... చైనాలో వింత మోసం!

    • చైనాలో 32 అంతస్తుల భవనంలో 34వ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొన్న వ్యక్తి
    • తక్కువ ధరకే వస్తుండటంతో 2013లో కొనుగోలు
    • లేని ఫ్లోర్ లో ఫ్లాట్ అమ్మి మోసం చేసిన నిర్మాణ సంస్థ
    • డబ్బు తిరిగివ్వాలని పదేళ్లుగా న్యాయపోరాటం
    • చైనాలో గ్రే మార్కెట్ ఇళ్ల కొనుగోళ్లపై మొదలైన చర్చ
  • నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం
    05 Tue 20:06

    నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం

    • లోకేష్ రష్యా పర్యటనపై  'ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' కథనం
    • సెయింట్ పీటర్స్‌బర్గ్ ఆర్థిక వేదికలో పాల్గొన్న మంత్రి లోకేష్
    • ఏఐ, స్మార్ట్ సిటీలు, తయారీ రంగాల్లో పెట్టుబడుల కోసం చర్చలు
    • తిరుపతి స్పేస్ సిటీ ప్రాజెక్టును రష్యా వేదికగా ప్రమోట్ చేసిన లోకేష్
    • తక్షణ ఒప్పందాలు లేనప్పటికీ భవిష్యత్ సహకారానికి బలమైన పునాది
  • అర్ధరాత్రి డ్రాప్ చేయాలన్న యువతి.. పోలీసుల సమాధానంతో షాక్!
    06 Tue 19:58

    అర్ధరాత్రి డ్రాప్ చేయాలన్న యువతి.. పోలీసుల సమాధానంతో షాక్!

    • అర్ధరాత్రి స్టేషన్‌లో దిగిన యువతికి పోలీసుల సహాయ నిరాకరణ
    • ఇంటికి డ్రాప్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన
    • సోషల్ మీడియాలో వీడియోతో వెలుగులోకి వచ్చిన ఘటన
    • నగరంలో మహిళల భద్రతపై మరోసారి మొదలైన చర్చ
    • ఇలాంటి సేవలు నిబంధనల్లో లేవంటున్న అధికారులు
  • రూ.4 కోట్లకు ఫ్లాట్ అమ్మేసిన టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్
    07 Tue 19:49

    రూ.4 కోట్లకు ఫ్లాట్ అమ్మేసిన టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్

    • బాంద్రా వెస్ట్‌లోని 1,229 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ ఇది
    • రెండు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా ఒప్పందంలో భాగం
    • ఏప్రిల్ 16న ఈ లావాదేవీ రిజిస్ట్రేషన్ పూర్తి
    • ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఉన్నారు అగార్కర్
  • ఢిల్లీ అగ్నిప్రమాదం: కుటుంబంలోని 8 మంది మృతి... తన వాళ్లు ఇక లేరని తెలియని వృద్ధుడు కూడా కన్నుమూత
    08 Tue 19:42

    ఢిల్లీ అగ్నిప్రమాదం: కుటుంబంలోని 8 మంది మృతి... తన వాళ్లు ఇక లేరని తెలియని వృద్ధుడు కూడా కన్నుమూత

    • ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
    • ఆసుపత్రిలో ఉన్న కుటుంబ పెద్దను చూసేందుకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న బంధువులు
    • ఈ విషయం తెలియకుండానే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు కన్నుమూత
    • ప్రమాదంతో గుర్గావ్ అగర్వాల్ కుటుంబంలో ఎవరూ మిగలకుండా పోయిన వైనం
    • హోటల్ యాజమాని, వంట మనిషిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • సముద్రంలో 2 లక్షల అణు బ్యారెళ్లు... లీకేజీ ప్రమాదంపై భారీ సర్వే!
    09 Tue 19:36

    సముద్రంలో 2 లక్షల అణు బ్యారెళ్లు... లీకేజీ ప్రమాదంపై భారీ సర్వే!

    • ఈశాన్య అట్లాంటిక్ సముద్రంలో అణు వ్యర్థాల డ్రమ్ములపై శాస్త్రవేత్తల కార్యాచరణ 
    • దశాబ్దాల క్రితం యూరప్ దేశాలు పారేసిన 2 లక్షలకు పైగా బ్యారెళ్ల గుర్తింపు
    • అత్యాధునిక అండర్‌వాటర్ డ్రోన్లతో సముద్ర గర్భాన్ని జల్లెడ పడుతున్న బృందం
    • బ్యారెళ్ల జీవితకాలం ముగియడంతో రేడియోధార్మిక లీకేజీపై పెరుగుతున్న ఆందోళన
    • పర్యావరణంపై ప్రభావం అంచనా వేసేందుకు నీరు, మట్టి నమూనాల సేకరణ
  • కోహ్లీ కనిపించినా మాట్లాడలేకపోయాను: మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్
    10 Tue 19:20

    కోహ్లీ కనిపించినా మాట్లాడలేకపోయాను: మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్

    • దక్షిణాఫ్రికా ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగిందని వెల్లడి
    • ప్రతిభ కన్నా క్రమశిక్షణే ఆటగాళ్లను స్టార్‌గా మారుస్తుందని వ్యాఖ్య
    • టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గెలవాలని ఆకాంక్ష
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV