అనాథ బాలలతో ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న పవన్ కల్యాణ్ అర్ధాంగి అనా
- హైదరాబాదులోని జీవోదయ చిల్డ్రన్ హోమ్ కు వెళ్లిన అనా కొణిదెల
- అక్కడి చిన్నారుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు
- చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధులు తెలుసుకున్న వైనం
- అనా కొణిదెలను సత్కరించిన హోమ్ నిర్వాహకులు


