ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అధికారులపై ఎలాంటి వివక్ష ఉండదు... బాధ్యతగా పనిచేయండి: సీఎం రేవంత్ రెడ్డి
    Sun 18:52

    అధికారులపై ఎలాంటి వివక్ష ఉండదు... బాధ్యతగా పనిచేయండి: సీఎం రేవంత్ రెడ్డి

    • జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
    • ప్రజలతో మమేకం అవ్వాలని అధికారులకు సూచన
    • నేతలకు ఐదేళ్లే... అధికారులకు 35 ఏళ్ల సర్వీసు ఉంటుందని వెల్లడి
    • బాధ్యతతో మెలగాలని పిలుపు
    Read full story
  • యూపీఐకి పదేళ్లు.. లావాదేవీల్లో 12,000 రెట్ల అసాధారణ వృద్ధి
    Fri 16:04

    యూపీఐకి పదేళ్లు.. లావాదేవీల్లో 12,000 రెట్ల అసాధారణ వృద్ధి

    • ఏప్రిల్ 11తో పదేళ్లు పూర్తి చేసుకోనున్న యూపీఐ
    • 12,000 రెట్లు పెరిగిన లావాదేవీల పరిమాణం
    • విలువ పరంగా 4,000 రెట్లకు పైగా అసాధారణ వృద్ధి
    • మార్చిలో 22.64 బిలియన్ల లావాదేవీలతో సరికొత్త రికార్డ్
    • దేశంలోని నగదు చలామణిలో 70 శాతానికి సమానంగా యూపీఐ చెల్లింపులు
    Read full story
  • బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' చరిత్ర... హిందీలోనే రూ.1000 కోట్లు కొల్లగొట్టిన తొలి చిత్రం!
    Fri 15:59

    బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' చరిత్ర... హిందీలోనే రూ.1000 కోట్లు కొల్లగొట్టిన తొలి చిత్రం!

    • 21 రోజుల్లోనే రూ.1,041 కోట్లు రాబట్టిన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2'
    • ప్రపంచవ్యాప్తంగా రూ.1,665 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు
    • 'బాహుబలి', 'పుష్ప' వంటి చిత్రాలకు సాధ్యం కాని అరుదైన రికార్డు
    • రణ్‌వీర్‌తో పాటు సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు
    Read full story
  • స్టాక్ మార్కెట్లలో మళ్లీ లాభాల జోరు... పరుగులు తీసిన సూచీలు
    Fri 15:53

    స్టాక్ మార్కెట్లలో మళ్లీ లాభాల జోరు... పరుగులు తీసిన సూచీలు

    • ఒకరోజు విరామం తర్వాత లాభాల్లోకి మార్కెట్లు
    • 918 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
    • 275 పాయింట్లు పెరిగి 24,000 దాటిన నిఫ్టీ
    • రాణించిన ఐటీ షేర్లు, వెనకబడ్డ బ్యాంకింగ్, ఆటో షేర్లు
    • బెంచ్‌మార్క్‌లను మించి రాణించిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు
    Read full story
  • నమాజ్ కోసం ఉగ్రవాదులపై దాడిని వాయిదా వేశాం.. ఆపరేషన్ సిందూర్ రహస్యాలు వెల్లడించిన ఆర్మీ చీఫ్
    Fri 15:52

    నమాజ్ కోసం ఉగ్రవాదులపై దాడిని వాయిదా వేశాం.. ఆపరేషన్ సిందూర్ రహస్యాలు వెల్లడించిన ఆర్మీ చీఫ్

    • ఉగ్రవాద శిబిరంపై దాడిని నమాజ్ కోసం వాయిదా వేసిన సైన్యం
    • 'అందరి దేవుడు ఒక్కడే' అనే భావనతోనే ఈ నిర్ణయమ‌న్న‌ ఆర్మీ చీఫ్
    • సైన్యంలో మహిళల చేరికపై కుమార్తెల సలహాలు తీసుకుంటానన్న జనరల్ ద్వివేది
    • మార్కుల కన్నా వ్యక్తిత్వం, పరిస్థితులకు అనుగుణంగా మారడమే ముఖ్యం
    Read full story
  • ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... పలు అంశాలపై కీలక నిర్ణయాలు
    Fri 15:41

    ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... పలు అంశాలపై కీలక నిర్ణయాలు

    • ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
    • అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్రానికి ధన్యవాద తీర్మానం
    • రాష్ట్రంలో రూ. 39 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం
    • ఉన్నత విద్యలో ఫీజుల నియంత్రణకు ఎఫ్ఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం
    • క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
    Read full story
  • 'కాంతార' వివాదం: క్షమాపణలో చిత్తశుద్ధి లేదు.. కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్‌కు చుక్కెదురు!
    Fri 15:40

    'కాంతార' వివాదం: క్షమాపణలో చిత్తశుద్ధి లేదు.. కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్‌కు చుక్కెదురు!

    • 'కాంతార' సినిమాపై చేసిన వ్యాఖ్యల కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్
    • తను దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్‌లో చిత్తశుద్ధి లేదని ఫిర్యాదుదారు అభ్యంతరం
    • ఫిర్యాదుదారును సంతృప్తిపరిచేలా కొత్త అఫిడవిట్ సమర్పిస్తానని కోర్టుకు తెలిపిన రణ్‌వీర్
    • విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసిన కర్ణాటక హైకోర్టు
    Read full story
  • కొత్త పెళ్లికూతురు రష్మిక పుట్టినరోజు.. ఖరీదైన బంగ్లాను బహూకరించిన తండ్రి మదన్ మందన్న
    Fri 15:25

    కొత్త పెళ్లికూతురు రష్మిక పుట్టినరోజు.. ఖరీదైన బంగ్లాను బహూకరించిన తండ్రి మదన్ మందన్న

    • ఈ నెల 5న 30వ పుట్టినరోజు జరుపుకున్న రష్మిక మందన్న
    • సొంత ఊరు విరాజ్‌పేట సమీపంలో ఉన్న బంగ్లాను బహూకరించిన తండ్రి
    • తన తండ్రి ఇచ్చిన గిఫ్ట్ చూసి భావోద్వేగానికి గురైన రష్మిక
    Read full story
  • 'జన నాయగన్' సీన్స్ లీక్ పై చిరంజీవి స్పందన
    Fri 15:22

    'జన నాయగన్' సీన్స్ లీక్ పై చిరంజీవి స్పందన

    • కోలీవుడ్ హీరో విజయ్ 'జన నాయగన్' చిత్రానికి లీకుల బెడద
    • ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి
    • సినిమాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న చిరు
    • నిర్మాణ సంస్థకు అండగా ఉంటామని ప్రకటన
    • పైరసీని అంతం చేయాలని సోషల్ మీడియాలో పిలుపు
    Read full story
  • రాజస్థాన్‌లో విచిత్రం.. ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ చలాన్.. పొరపాటైందన్న పోలీసులు!
    Fri 15:21

    రాజస్థాన్‌లో విచిత్రం.. ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ చలాన్.. పొరపాటైందన్న పోలీసులు!

    • రాజస్థాన్‌లో ఎలక్ట్రిక్ కారుకు పీయూసీ చలాన్ జారీ
    • కారు సన్‌షేడ్స్‌పై మొదలైన వాగ్వాదం.. జరిమానాతో ముగింపు
    • పొరపాటున జరిగిందని, ఫైన్ రద్దు చేస్తామని చెప్పిన పోలీసులు
    • ఈవీలకు పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదంటున్న నిబంధనలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV