Gaddam Shriya: ‘మిస్‌టీన్ ఇండియా వాషింగ్టన్-2023’గా విజేతగా తెలుగు అమ్మాయి గడ్డం శ్రియ

Telugu girl Gaddam Shriya is the winner of Miss Teen India Washington 2023
  • ‘మిస్‌టీన్‌ ఇండియా ఫిలాంత్రపీ యూనివర్స్‌ 2023’ పోటీల్లోనూ విజేతగా నిలిచిన టీనేజర్
  • ఇటీవల జరిగిన 11వ ప్రపంచ మహిళా ఉత్సవ పోటీల్లో అందాల కిరీటాలు
  • ఐసీఎస్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న శ్రియ
‘మిస్‌టీన్ వాషింగ్టన్-2023’ విజేతగా తెలుగు అమ్మాయి గడ్డం శ్రియ నిలిచింది. ‘మిస్‌టీన్‌ ఇండియా ఫిలాంత్రపీ యూనివర్స్‌ 2023’ పోటీల్లోనూ ఆమె అందాల కిరీటాన్ని దక్కించుకుంది. ఇటీవల జరిగిన 11వ ప్రపంచ మహిళా ఉత్సవ పోటీల్లో శ్రియ మెరిసింది. కాగా రెడ్మండ్‌లోని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ స్కూలులో(ఐసీఎస్) శ్రియ 8వ తరగతి చదువుతోంది. పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మెప్పించింది.
Gaddam Shriya
Miss Teen India Washington 2023
NRI
USA
India

More Telugu News