Smart Phones: స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తున్నారా.. రూ.10 వేల లోపు ఫోన్లు ఇవే!

  • ఎంఐ, రియల్ మి, లావా తదితర కంపెనీల ఫోన్లు
  • బడ్జెట్ లో అత్యధిక ఫీచర్లతో తయారీ
  • పదివేలలో 5జీ ఫోన్లు కూడా అందుబాటులోకి తెచ్చిన కంపెనీలు
Best Smart Phones Under 10 Thousand Rupees

కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి.. అదీ అందుబాటు బడ్జెట్ లో ఉండాలని భావించే వారికి ప్రముఖ కంపెనీలు పలు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. రూ. పదివేల లోపు ఖరీదులో అత్యాధునిక ఫీచర్లతో తయారుచేసిన స్మార్ట్ ఫోన్లను అమ్మకానికి సిద్దంగా ఉంచాయి. ఇందులో 5జీ ఫోన్లు కూడా ఉండడం విశేషం. స్మార్ట్ ఫోన్ తయారీలో పేరొందిన ఎంఐ, రియల్ మీ, లావా, మోటో, ఐటెల్ తదితర కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి.

రెడ్ మీ 13 సీ..
ధర    : రూ. 7,999 (4జీబీ 128 జీబీ), 8,999 (6జీబీ 128 జీబీ)
కెమెరా    : 50 ఎంపీ రియర్, 5 ఎంపీ సెల్ఫీ
డిస్ ప్లే    : 6.74 అంగుళాలు (హెచ్ డీ)
ప్రాసెసర్    : మీడియాటెక్ డైమెన్సిటీ 6100
బ్యాటరీ    : 5000 ఎంఏహెచ్

రెడ్ మీ 13 సీ (5జీ)..
ధర    : రూ. 9,999 (4జీబీ 128 జీబీ)
కెమెరా    : 50 ఎంపీ రియర్, 5 ఎంపీ సెల్ఫీ
డిస్ ప్లే    : 6.74 అంగుళాలు (హెచ్ డి)
ప్రాసెసర్    : మీడియాటెక్ హీలియో జీ 85
బ్యాటరీ    : 5000 ఎంఏహెచ్

రెడ్ మీ 12 (5జీ)..
ధర    : రూ. 8,999 (4జీబీ 128 జీబీ)
కెమెరా    : 50 ఎంపీ రియర్, 8 ఎంపీ సెల్ఫీ
డిస్ ప్లే    : 6.79 అంగుళాలు ( ఫుల్ హెచ్ డీ )
ప్రాసెసర్    : ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14
బ్యాటరీ    : 5000 ఎంఏహెచ్

రెడ్ మీ ఏ2..
ధర    : రూ. 5,999 (2జీబీ 32 జీబీ), రూ. 6,499 (2జీబీ 64 జీబీ), రూ. 7,499 (4జీబీ 64 జీబీ)
కెమెరా    : 8 ఎంపీ రియర్, 5 ఎంపీ సెల్ఫీ
డిస్ ప్లే    : 6.52 అంగుళాలు (హెచ్ డీ ఎల్ సీడీ)
ప్రాసెసర్    : మీడియాటెక్ హీలియో జీ 36
బ్యాటరీ    : 5000 ఎంఏహెచ్

రెడ్ మీ 12 సీ..
ధర    : రూ. 8,999 (4జీబీ 64 జీబీ)
కెమెరా    : 50 ఎంపీ రియర్, 5 ఎంపీ సెల్ఫీ
డిస్ ప్లే    : 6.71 అంగుళాలు (హెచ్ డీ ఎల్ సీడీ)
ప్రాసెసర్    : మీడియాటెక్ హీలియో జీ 85
బ్యాటరీ    : 5000 ఎంఏహెచ్

మోటో జీ 14..
ధర    : రూ. 9,999 (4జీబీ 128 జీబీ)
కెమెరా    : 50 ఎంపీ రియర్, 2 ఎంపీ సెల్ఫీ
డిస్ ప్లే    : 6.5 అంగుళాలు ( ఫుల్ హెచ్ డీ)
ప్రాసెసర్    : ఆక్టాకోర్ యూనిసోక్ టీ616
బ్యాటరీ    : 5000 ఎంఏహెచ్

లావా యువ 3 ప్రో..
ధర    : రూ. 8,999 (8జీబీ 128 జీబీ)
కెమెరా    : 50 ఎంపీ రియర్, 8 ఎంపీ సెల్ఫీ
డిస్ ప్లే    : 6.5 అంగుళాలు
ప్రాసెసర్    : ఆక్టాకోర్ యూనిసోక్ టీ616
బ్యాటరీ    : 5000 ఎంఏహెచ్

ఐటెల్ పీ55 (5జి)..
ధర    : రూ. 9,999 (8జీబీ 128 జీబీ)
కెమెరా    : 50 ఎంపీ రియర్, 8 ఎంపీ సెల్ఫీ
డిస్ ప్లే    : 6.5 అంగుళాలు
ప్రాసెసర్    : ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080
బ్యాటరీ    : 5000 ఎంఏహెచ్

లావా బ్లేజ్ 2 ప్రో..
ధర    : రూ. 9,999 (8జీబీ 128 జీబీ)
కెమెరా    : 50 ఎంపీ రియర్, 8 ఎంపీ సెల్ఫీ
డిస్ ప్లే    : 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ
ప్రాసెసర్    : ఆక్టాకోర్ యూనిసోక్ టీ616
బ్యాటరీ    : 5000 ఎంఏహెచ్

రియల్ మీ సీ53..
ధర    : రూ. 8,999 (4జీబీ 128 జీబీ)
కెమెరా    : 108 ఎంపీ రియర్, 8 ఎంపీ సెల్ఫీ
డిస్ ప్లే    : 6.74 అంగుళాలు
ప్రాసెసర్    : ఆక్టాకోర్ 12 నానోమీటర్
బ్యాటరీ    : 5000 ఎంఏహెచ్

రియల్ మీ నార్జో ఎన్ 53..
ధర    : రూ. 8,999 (4జీబీ 64 జీబీ)
కెమెరా    : 50 ఎంపీ రియర్, 8 ఎంపీ సెల్ఫీ
డిస్ ప్లే    : 6.74 అంగుళాలు
ప్రాసెసర్    : ఆక్టాకోర్ యూనిసోక్ టీ612
బ్యాటరీ    : 5000 ఎంఏహెచ్

More Telugu News