మంత్రి హోదాలో తొలిసారి ములుగులో సీతక్క పర్యటన.. అభిమానుల అపూర్వ స్వాగతం
- మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ములుగుకు సీతక్క
- మహ్మద్గౌస్పల్లి వద్ద ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు
- అక్కడి నుంచి గట్టమ్మ వరకు ర్యాలీ
- గట్టమ్మ దర్శనం అనంతరం మేడారానికి మంత్రి
గట్టమ్మ దర్శనం అనంతరం ఆమె మేడారం వెళ్లి జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సీతక్క మంత్రి కావడంతో మేడారానికి జాతీయ హోదా వస్తుందని నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.