భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- వడ్డీ రేట్లను యూఎస్ ఫెడ్ స్థిరంగా ఉంచడంతో మార్కెట్లలో జోష్
- 930 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 256 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
టెక్ మహీంద్రా (3.91%), ఇన్ఫోసిస్ (3.61%), విప్రో (3.52%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.32%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.97%).
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.01%), నెస్లే ఇండియా (-1.04%), టైటాన్ (-0.32%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.29%), మారుతి (-0.29%).