Naa Saamiranga: ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే... నాగార్జున 'నా సామిరంగ' నుంచి లిరికల్ వీడియో

First Single released from Nagarjuna Naa Saamiranga movie
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం 'నా సామిరంగ'. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

కాగా, 'నా సామిరంగ' చిత్రం నుంచి తొలి సింగిల్ రిలీజైంది. 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే...' అంటూ పల్లెటూరి పదజాలంతో సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ఆస్కార్ విన్నింగ్ జోడీ ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఈ పాట కోసం మళ్లీ కలిశారు. కీరవాణి బాణీలకు చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. ఈ గీతాన్ని రామ్ మిరియాల ఆలపించారు.
Go Back to Shorts
Naa Saamiranga
EtthukelliPovaalanipisthunde
First Single
Nagarjuna
Vijay Binny
Keeravani
Chandrabose

More Telugu News