Tue 15:49 అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది: గంటా ఏపీ రాజధాని అమరావతి అంటూ రాజ్యసభలో కేంద్రం వెల్లడి ఇప్పటికైనా కళ్లు తెరవండి సీఎం గారూ అంటూ గంటా ధ్వజం ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం మీ మోసాన్ని విశాఖ ప్రజలు పసిగట్టారంటూ వ్యాఖ్యలు Read full story
Mon 14:12 పాక్ సోషల్ మీడియా సమాచారంతోనే కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్లు: ప్రధాని మోదీ, అసోం సీఎం హిమంత ప్రతిపక్షం పాకిస్థాన్‌తో సంబంధాలు నెరపుతోందని ఆరోపణ కాంగ్రెస్ తీరుకు ఇప్పటికే దేశం పలుమార్లు మూల్యం చెల్లించుకుంటోందన్న మోదీ జాతీయ భద్రతకు ఇది పెను ప్రమాదమని ఆందోళన Read full story
Mon 13:51 శత్రు దేశాలు కూడా మన దేశంపై దాడి చేసేందుకు భయపడుతున్నాయి: మాధవ్ నేడు బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం విజయవాడలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా వేడుకలు కుల, మత ఘర్షణలు లేని పాలనను బీజేపీ అందించిందన్న మాధవ్ Read full story
Mon 13:38 బెంగళూరుతో ఓటమి.. అందుకే చెన్నై ఓడిపోయిందన్న అంబటిరాయుడు డెత్ ఓవర్లలోసీఎస్కే వ్యూహాలు బాగాలేవన్న అంబటిరాయుడు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా ధోనీ కొత్త ప్రణాళికలు అంగీకరించేవాడు కాదన్న రాయుడు బౌలింగ్ వైఫల్యమే చెన్నై ఓటమికి కారణమన్న అంబటిరాయుడు Read full story
Mon 13:24 బండి సంజయ్ పై వేముల వీరేశం తీవ్ర విమర్శలు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై రేవంత్ మాట్లాడుతున్నారన్న వేముల సీఎంపై బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపాటు తెలంగాణకు న్యాయం జరిగేలా బండి సంజయ్ పని చేయాలని హితవు Read full story
Mon 13:22 లియాండర్ పేస్ కు ఎక్స్ కేటగిరీ భద్రత.. బీజేపీలో చేరిన వెంటనే కేంద్రం నిర్ణయం బెంగాల్ ఎన్నికల వేళ పేస్ కు ముప్పు ఉందని ఐబీ నివేదిక ఇకపై ఇద్దరు భద్రతా సిబ్బంది నిరంతరం ఆయన వెంటే బెంగాల్ ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా పాల్గొననున్న పేస్ Read full story
Mon 13:10 ఇరాన్‌తో యుద్ధం.. ఆ దేశంలోని కుర్దులు మోసం చేశారంటూ ట్రంప్ ఆగ్రహం గత ఏడాది డిసెంబర్‌లో ఇరాన్‌లో ఆందోళనలు కుర్దుల ద్వారా నిరసనకారులకు ఆయుధాలు పంపించామన్న ట్రంప్ ఆయుధాలు నిరసనకారులకు ఇవ్వకుండా తమ వద్ద ఉంచుకున్నారని ఆరోపణ Read full story
Mon 12:58 ఒక్క కోడిగుడ్డు ధర రూ.25 వేలు.. ఇరాన్‌కు లడఖ్ సంఘీభావం ఇరాన్ బాధితుల కోసం లడఖ్‌లో వినూత్న నిధుల సేకరణ వేలంలో రూ. 25,000 పలికిన ఒక్క కోడిగుడ్డు అమెరికా దాడులతో నష్టపోయినవారికి అండగా నిలిచిన స్థానికులు Read full story
Mon 12:56 ట్రంప్ హెచ్చరికల వెంటే టెహ్రాన్‌పై భీకర దాడులు.. 13 మంది మృతి! ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రతీకారం తప్పదని తీవ్రంగా హెచ్చరించిన ఇరాన్ సైన్యం పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చని అంతర్జాతీయ ఆందోళన Read full story
Mon 12:56 బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం: ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన చంద్రబాబు! భారతీయ సంస్కృతిని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో బీజేపీ కృషి చేస్తోందన్న చంద్రబాబు మోదీ నాయకత్వంలో దేశం బలోపేతమయిందని ప్రశంస బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష Read full story