దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. 1,384 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలువడంతో మార్కెట్లలో జోష్
- 68,865కి చేరిన సెన్సెక్స్
- 419 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (4.68%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.99%), ఎల్ అండ్ టీ (3.88%), కోటక్ బ్యాంక్ (3.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.63%).
టాప్ లూజర్స్:
విప్రో (-0.10%), టాటా మోటార్స్ (-0.04%).