గెలిచిన మంత్రులు.. ఓడిన మంత్రులు వీరే!
- తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్
- ఒక స్థానంలో ఓడిపోయిన సీఎం కేసీఆర్
- ఎర్రబెల్లి, పువ్వాడ, శ్రీనివాస్ గౌడ్ తదితరుల ఓటమి
ఓటమిపాలైన మంత్రులు: ఎర్రబెల్లి దయాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్
గెలిచిన మంత్రులు: కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్