పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్‌దే హవా.. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి.. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందంజ
- అత్యధిక స్థానాల్లో ముందంజలో హస్తం పార్టీ అభ్యర్థులు
- మధిరలో భట్టి విక్రమార్క, పాలేరులో పొంగులేటి ముందంజ
భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్, వర్ధన్నపేటలో నాగరాజు, ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటి, మధిరలో భట్టి విక్రమార్క, అశ్వారావుపేటలో ఆదినారాయణ, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.