మరో 12 గంటల్లో తుపాను... దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 142 రైళ్ల రద్దు
- నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
- రేపటికి తుపానుగా మారే అవకాశం
- ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- రైళ్ల రద్దు విషయాన్ని ప్రజలు గమనించాలన్న దక్షిణ మధ్య రైల్వే
తీవ్ర వాయుగుండం తుపానుగా మారితే మిచౌంగ్ (బలశాలి) గా పిలవనున్నారు. దీని ప్రభావంతో ఏపీలో రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు.
రద్దయిన ఎక్స్ ప్రెస్ రైళ్ల జాబితా ఇదే...





పాక్షికంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్ల జాబితా ఇదే...