K Kavitha: ఆయనే నా హీరో: కవిత

He is my hero tweets Kavitha

  • తన తండ్రి కేసీఆర్ తన హీరో అన్న కవిత
  • కేసీఆర్ వీడియోను షేర్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • వైరల్ అవుతున్న కవిత ట్వీట్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్న ఒక వీడియోను షేర్ చేసిన కవిత... 'మై హీరో' అని కాప్షన్ పెట్టారు. ఈ వీడియోను చూసిన బీఆర్ఎస్ అభిమానులు సంబరపడుతున్నారు. మరోవైపు వీడియోలో కేసీఆర్ నడుస్తుంటే... ఆయనంటే ఒక హీరో ఫీలింగ్, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం అంటూ బ్యాక్ గ్రౌండ్ లో మాటలు వినిపిస్తాయి.

  • Loading...

More Telugu News