స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు.. ఈరోజు కూడా లాభాలే
- రాణించిన దిగ్గజ కంపెనీలు
- 493 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 135 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (3.28%), ఎన్టీపీసీ (2.97%), యాక్సిస్ బ్యాంక్ (2.71%), ఎల్ అండ్ టీ (2.52%), బజాజ్ ఫైనాన్స్ (1.84%).
టాప్ లూజర్స్:
విప్రో (-1.34%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.27%), మారుతి (-0.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.35%), టెక్ మహీంద్రా (-0.29%).