Wed 15:40 ఓటు వేసేందుకు మైసూరు నుంచి హైదరాబాద్ బయల్దేరిన రామ్ చరణ్ రేపు తెలంగాణలో ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకోనున్న రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్న గ్లోబల్ స్టార్ మైసూరులో షూటింగ్ Read full story
Sun 23:49 సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు లోకేశ్ హాజరు... ఫొటోలు ఇవిగో! వివాహ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేశ్ విజయవాడ సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ తనయుడి వివాహం మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వేడుక నూతన వధూవరులు సాయి శిశిర్, వైష్ణవిలకు ఆశీస్సులు Read full story
Sun 23:23 చిన్నస్వామిలో హైస్కోరింగ్ మ్యాచ్... సీఎస్కేపై ఆర్సీబీ ఘనవిజయం.. చరిత్ర సృష్టించిన భువీ! చెన్నై సూపర్ కింగ్స్‌పై 43 పరుగుల తేడాతో ఆర్సీబీ విక్టరీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన టిమ్ డేవిడ్, రజత్ పటీదార్ ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ రికార్డు భారీ లక్ష్య ఛేదనలో సర్ఫరాజ్ ఖాన్ అర్ధశతకంతో పోరాడినా తప్పని ఓటమి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 250 పరుగులు.. 207 పరుగులకు ఆలౌటైన సీఎస్కే Read full story
Sun 23:05 అమెరికాపై జెలెన్‌స్కీ అసంతృప్తి... ఎందుకంటే...! పశ్చిమాసియా యుద్ధంతో ఉక్రెయిన్‌కు సాయం తగ్గుతుందన్న జెలెన్‌స్కీ అమెరికా ప్రాధాన్యతలు మారుతున్నాయని ఆందోళన తమకు రావాల్సిన ఆయుధాలు ఇజ్రాయెల్‌కు వెళుతున్నాయని వెల్లడి తగ్గిపోతున్న ఆయుధ నిల్వలు, సొంత డ్రోన్ల తయారీపై దృష్టి పశ్చిమ దేశాల దృష్టి మరలడం రష్యాకు లాభదాయకమని వ్యాఖ్య Read full story
Sun 22:20 బెల్లంకొండ శ్రీనివాస్-కావ్యారెడ్డి నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో! ప్రేయసి కావ్య రెడ్డితో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఘనంగా వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఉంగరాల మార్పిడి ఈ నెలాఖరులో తిరుమలలో వివాహం! మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్! Read full story
Sun 22:10 టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర ఒకే జట్టుపై అత్యధిక పరుగుల రికార్డు బద్దలు రోహిత్ శర్మ రికార్డును అధిగమించిన విరాట్ సీఎస్కేపై 1188 పరుగులతో అగ్రస్థానంలో కోహ్లీ ఐపీఎల్ 2026లో ఆర్సీబీ భారీ స్కోరు 250/3 Read full story
Sun 21:50 బాసరకు మహర్దశ... రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునరుద్ధరణ సోమవారం భూమిపూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శృంగేరి పీఠాధిపతుల ఆమోదంతో సిద్ధమైన మాస్టర్ ప్లాన్ ప్రస్తుత విస్తీర్ణం కన్నా మూడు రెట్లు పెరగనున్న ఆలయ ప్రాంగణం వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు సౌకర్యాల కల్పనే లక్ష్యం Read full story
Sun 21:41 టిమ్ డేవిడ్, పటీదార్ సిక్సర్ల మోత... ఆర్సీబీ కళ్లు చెదిరే స్కోరు చిన్నస్వామిలో ఆర్సీబీ బ్యాటర్ల విధ్వంసం టిమ్ డేవిడ్, రజత్ పటీదార్ మెరుపు ఇన్నింగ్స్ లు కేవలం 35 బంతుల్లోనే 99 పరుగుల అజేయ భాగస్వామ్యం చెన్నై సూపర్ కింగ్స్‌కు 251 పరుగుల కొండంత లక్ష్యం విఫలమైన చెన్నై బౌలింగ్.. ధారాళంగా పరుగుల సమర్పణ Read full story
Sun 21:30 హర్మూజ్ జలసంధి తెరవకపోతే పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకేసారి చూస్తారు: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ హర్మూజ్ జలసంధిపై ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక తీవ్ర పరిణామాలు తప్పవంటూ సోషల్ మీడియాలో పోస్ట్ మరో శాశ్వత యుద్ధంలోకి వెళుతున్నామని గవర్నర్ వెస్ మూర్ ఆందోళన ఈ యుద్ధానికి నైతిక సమర్థన లేదన్న ఆర్చ్‌బిషప్ తిమోతి బ్రోగ్లియో ట్రంప్ వైఖరిపై అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేక స్వరాలు Read full story
Sun 21:19 ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత... కైకలూరు వద్ద కరాటే కల్యాణి అరెస్ట్ ఆకివీడులో రామాలయ నిర్మాణం డిమాండ్‌తో తీవ్ర ఉద్రిక్తత ర్యాలీకి యత్నించిన హిందూ సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టణానికి వెళ్తుండగా నటి కరాటే కల్యాణిని అడ్డుకుని అరెస్ట్ గొంతెనమ్మ ఆలయాన్ని రామాలయంగా మార్చే ప్రయత్నాలపై వివాదం గతవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాన్వాయ్‌పై దాడి ఘటనతో పెరిగిన ఉద్రిక్తతలు Read full story