ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోహ్లీ ముఖం నిండా దెబ్బలు.. ముక్కుపై బ్యాండేజీ.. ఏం జరిగింది?.. ఆందోళనలో ఫ్యాన్స్
    Tue 12:03

    కోహ్లీ ముఖం నిండా దెబ్బలు.. ముక్కుపై బ్యాండేజీ.. ఏం జరిగింది?.. ఆందోళనలో ఫ్యాన్స్

    • దెబ్బలతో కమిలిపోయిన ముఖం
    • ఏం జరిగిందో తెలియక ఆరా తీస్తున్న అభిమానులు
    • ఫొటోను స్వయంగా షేర్ చేసిన కోహ్లీ
    Read full story
  • ప్రీతీ జింటా నాకు అక్క లాంటిది: క్రికెటర్ జితేశ్ శర్మ
    Thu 18:49

    ప్రీతీ జింటా నాకు అక్క లాంటిది: క్రికెటర్ జితేశ్ శర్మ

    • ప్రీతి జింటాను సోదరిగా భావిస్తానన్న జితేశ్ శర్మ
    • వేలంలో దక్కించుకోలేకపోవడంతో ఫోన్ చేసి సారీ చెప్పిన ప్రీతి
    • తన కెరీర్‌ను మార్చింది పంజాబ్ కింగ్స్ జట్టేనని వెల్లడి
    • రూ.11 కోట్లకు జితేశ్‌ను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ
    • ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్ వాసులు కావడంతో పెరిగిన అనుబంధం
    Read full story
  • భాగ్యనగరంలో రేపు శ్రీరామనవమి శోభాయాత్ర... ట్రాఫిక్ ఆంక్షలు
    Thu 18:39

    భాగ్యనగరంలో రేపు శ్రీరామనవమి శోభాయాత్ర... ట్రాఫిక్ ఆంక్షలు

    • సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర
    • ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
    • పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
    Read full story
  • ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రెండో విడత షెడ్యూల్ విడుదల
    Thu 18:35

    ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రెండో విడత షెడ్యూల్ విడుదల

    • ఐపీఎల్ 2026 రెండో దశ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ
    • ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు 50 లీగ్ మ్యాచ్‌ల నిర్వహణ
    • హైదరాబాద్‌లో సన్‌రైజర్స్, రాజస్థాన్ మధ్య తొలి మ్యాచ్
    • దేశవ్యాప్తంగా 12 వేదికల్లో మిగిలిన మ్యాచ్‌లు
    • ప్లేఆఫ్స్ వేదికలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడి
    Read full story
  • ఇరాన్ చమురు కొనుగోలు వార్తలపై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్
    Thu 18:23

    ఇరాన్ చమురు కొనుగోలు వార్తలపై క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్

    • ఇరాన్ నుంచి ముడి చమురు కొనుగోలు చేశామన్న వార్తలను ఖండించిన రిలయన్స్
    • ఈ కథనాలు నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి అని ప్రకటన
    • సముద్రంలో చిక్కుకున్న ఇరాన్ చమురుపై యూఎస్ తాత్కాలికంగా ఆంక్షలు ఎత్తివేత
    • ఈ నేపథ్యంలో 5 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రిలయన్స్ కొన్నట్లు వచ్చిన కథనాలు
    • ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించేందుకే ఈ నిర్ణయమన్న అమెరికా ఆర్థిక శాఖ
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం విషయంలో నాటో దేశాల తీరుపై ట్రంప్ ఆగ్రహం
    Thu 18:22

    ఇరాన్‌తో యుద్ధం విషయంలో నాటో దేశాల తీరుపై ట్రంప్ ఆగ్రహం

    • ఇరాన్ మిలిటరీ నష్టపోయిందన్న ట్రంప్
    • నాటో దేశాల నుంచి ఎలాంటి సహకారం లేదన్న ట్రంప్
    • కీలక సమయంలో వారు ప్రవర్తించిన తీరు గుర్తుంచుకుంటామన్న ట్రంప్
    Read full story
  • అమరావతే శాశ్వత రాజధాని... ఏపీ క్యాబినెట్ సమావేశం పూర్తి వివరాలు ఇవిగో!
    Thu 18:08

    అమరావతే శాశ్వత రాజధాని... ఏపీ క్యాబినెట్ సమావేశం పూర్తి వివరాలు ఇవిగో!

    • అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం కోసం అసెంబ్లీ తీర్మానానికి క్యాబినెట్ ఆమోదం
    • రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటు, 1730 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
    • వడ్డెర సంఘాలకు క్వారీ లీజుల్లో ప్రాధాన్యత, రుసుముల్లో 50 శాతం రాయితీ
    • పురపాలికల్లో ఆస్తిపన్ను వడ్డీ బకాయిల పూర్తి మాఫీకి కీలక నిర్ణయం
    • ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణకు కొత్త నిబంధనలకు మంత్రిమండలి ఆమోదం
    Read full story
  • అమెరికా గెలవదు, ఇరాన్ ఓడిపోదు: పశ్చిమాసియా సంక్షోభంపై బాబా రాందేవ్‌
    Thu 17:56

    అమెరికా గెలవదు, ఇరాన్ ఓడిపోదు: పశ్చిమాసియా సంక్షోభంపై బాబా రాందేవ్‌

    • పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా గెలవదు, ఇరాన్ ఓడిపోదని బాబా రాందేవ్‌ వ్యాఖ్య
    • ఆయుధాలతో ఎవరూ ఎవరినీ భయపెట్టలేరని ఇరాన్ నిరూపించిందన్న రాందేవ్‌
    • ప్రపంచ శాంతి కోసం భారత్ కీలక మధ్యవర్తిత్వం వహించాలని పిలుపు
    • ప్రధాని మోదీ దౌత్యపరంగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంస
    • ప్రపంచ ఆర్థిక, ఇంధన సంక్షోభానికి చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని సూచన
    Read full story
  • ముద్రగడ పద్మనాభంతో అంబటి రాంబాబు భేటీ
    Thu 17:55

    ముద్రగడ పద్మనాభంతో అంబటి రాంబాబు భేటీ

    • కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన అంబటి
    • ముద్రగడ కాపు కులంలో పుట్టినందుకు గర్విస్తున్నానని వ్యాఖ్య
    • తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదన్న అంబటి
    • తన పార్టీ, తన కులంతో కలిసి దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమన్న అంబటి
    Read full story
  • చంద్రబాబు పక్కా ప్రణాళికతో ఉన్నారు: కుప్పంలో నారా భువనేశ్వరి
    Thu 17:43

    చంద్రబాబు పక్కా ప్రణాళికతో ఉన్నారు: కుప్పంలో నారా భువనేశ్వరి

    • కుప్పంలో మూడో రోజు నారా భువనేశ్వరి పర్యటన 
    • కుప్పానికి పరిశ్రమల రాకతో మహర్దశ పట్టనుందని వెల్లడి
    • కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సీఎం సమగ్ర ప్రణాళిక
    • అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్న భువనేశ్వరి
    • ఎన్టీఆర్ స్ఫూర్తితోనే చంద్రబాబు సంక్షేమ పాలన అందిస్తున్నారని కితాబు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV