ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శ్రీరాముడు అందరివాడు... అందులో ఎలాంటి రాజకీయాలు లేవు: దిగ్విజయ్ సింగ్
    01 Sun 20:34

    శ్రీరాముడు అందరివాడు... అందులో ఎలాంటి రాజకీయాలు లేవు: దిగ్విజయ్ సింగ్

    • తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న దిగ్విజయ్ సింగ్
    • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మిగిలిన విభజన హామీలను పూర్తి చేస్తామని హామీ
    • అన్ని వర్గాల బాగు కోసం సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించారని వెల్లడి
  • డైరెక్ట్‌ హిందీ సినిమా ఎప్పుడు? అదిరిపోయే సమాధానం ఇచ్చిన రామ్‌ చరణ్‌
    02 Sat 13:04

    డైరెక్ట్‌ హిందీ సినిమా ఎప్పుడు? అదిరిపోయే సమాధానం ఇచ్చిన రామ్‌ చరణ్‌

    • హిందీ, తెలుగు తేడాలేదన్న మెగా పవర్‌ స్టార్‌
    • అన్ని భాషల డైరెక్టర్లతో పనిచేయాలని ఉందని వెల్లడి
    • ప్రస్తుతం తాను చేసేవన్నీ ఇండియన్‌ సినిమాలన్న చరణ్‌
    • జంజీర్‌తో 2013లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ రామ్‌ చరణ్‌
  • ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు: హరీశ్ రావు
    03 Sat 13:02

    ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు: హరీశ్ రావు

    • సాగునీటి ప్రాజెక్టులపై తమను విమర్శించే హక్కు రేవంత్ కు లేదన్న హరీశ్
    • కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు చేసిందేమీ లేదని వ్యాఖ్య
    • ఈ ఏడాది 75 శాతం కృష్ణా నీటిని ఏపీ వాడుకుందని ఆరోపణ
  • 'దేవాన్ష్ ఘాట్‌'పై మంత్రి లోకేశ్‌ సీరియస్.. కీల‌క ఆదేశాలు
    04 Sat 13:00

    'దేవాన్ష్ ఘాట్‌'పై మంత్రి లోకేశ్‌ సీరియస్.. కీల‌క ఆదేశాలు

    • గోదావరి పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరు పెట్టడంపై వివాదం
    • సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో స్పందించిన మంత్రి లోకేశ్‌
    • ఇది చాలా హాస్యాస్పదం అని, వెంటనే పేరు తొలగించాలని ఆదేశం
    • విషయాన్ని తన దృష్టికి తెచ్చిన నెటిజన్లకు లోకేశ్ ధన్యవాదాలు
  • గూగుల్‌తో ఎలాన్ మస్క్ భారీ డీల్.. ఏకంగా 30 బిలియన్ డాలర్ల ఒప్పందం!
    05 Sat 12:58

    గూగుల్‌తో ఎలాన్ మస్క్ భారీ డీల్.. ఏకంగా 30 బిలియన్ డాలర్ల ఒప్పందం!

    • స్పేస్‌ఎక్స్‌తో గూగుల్ భారీ క్లౌడ్ ఒప్పందం
    • నెలకు 920 మిలియన్ డాలర్లు చెల్లించనున్న గూగుల్
    • ఏఐ సేవల కోసం 110,000 ఎన్విడియా జీపీయూల వినియోగం
    • ఒప్పందం మొత్తం విలువ సుమారు 30 బిలియన్ డాలర్లు
    • జెమిని ప్లాట్‌ఫామ్ డిమాండ్‌ను తట్టుకోవడానికే ఈ డీల్
  • ఢిల్లీ అగ్ని ప్రమాదం.. వంటమనిషి చేసిన తప్పే అంతమంది ప్రాణాలు తీసిందా?
    06 Sat 12:53

    ఢిల్లీ అగ్ని ప్రమాదం.. వంటమనిషి చేసిన తప్పే అంతమంది ప్రాణాలు తీసిందా?

    • ఢిల్లీ హోటల్ ప్రమాదంలో వంటమనిషి అరెస్ట్
    • స్టవ్ పేలడంతో పవర్ ఆఫ్ చేసిన కేశవ్‌ నేగి
    • కరెంట్ పోవడంతో లాక్ అయిన ఎలక్ట్రానిక్ తలుపులు
    • బయటకు రాలేక 21 మంది మృతి
    • విచారణ ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు
  • రామ్ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత.. విజువల్స్‌పై భారీ అంచనాలు
    07 Sat 12:41

    రామ్ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత.. విజువల్స్‌పై భారీ అంచనాలు

    • దర్శకుడిగా మారిన హీరో రామ్ పోతినేని
    • #RAPO23 చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత తిరు సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక
    • రైటర్, డైరెక్టర్, హీరోగా రామ్.. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా
    • రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాణంలో రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై చిత్రం
    • త్వరలో చిత్రీకరణ ప్రారంభం.. విజువల్స్‌పై పెరిగిన అంచనాలు
  • ఐరోపాలోకి వలసల వల్లే పాశ్చాత్య నాగరికత నాశనమవుతోంది: జేడీ వాన్స్
    08 Sat 12:39

    ఐరోపాలోకి వలసల వల్లే పాశ్చాత్య నాగరికత నాశనమవుతోంది: జేడీ వాన్స్

    • గత డిసెంబర్ లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నగరంలో శ్వేతజాతీయుడిని హత్య చేసిన సిక్కు యువకుడు
    • 'వలసదారుల దండయాత్ర' అంటూ వాన్స్ విమర్శలు 
    • తమ దేశ అంతర్గత అంశాల్లో జోక్యం జేసుకోవడంపై తీవ్రంగా స్పందించిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం
  • అయోధ్యలో దారుణం.. పార్కులో ప్రేమజంటపై కాషాయ వస్త్రధారుల దాడి.. వీడియో వైరల్!
    09 Sat 12:28

    అయోధ్యలో దారుణం.. పార్కులో ప్రేమజంటపై కాషాయ వస్త్రధారుల దాడి.. వీడియో వైరల్!

    • ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు..  ఇద్దరు అనుమానితుల అరెస్ట్
    • జంట అసభ్యంగా ప్రవర్తించడం వల్లే దాడి చేశామని నిందితుల వాదన
    • దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన అయోధ్యలోని మత పెద్దలు
  • జేడీ చక్రవర్తితో గొడవపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు!
    10 Sat 12:20

    జేడీ చక్రవర్తితో గొడవపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు!

    • జేడీ చక్రవర్తి తనకు మంచి స్నేహితుడని చెప్పిన రంభ
    • ఆయన తన పెళ్లికి రాకపోవడం తనను ఎంతో బాధించిందని వెల్లడి
    • ఆయన కనిపించనప్పుడు గట్టిగా తిట్టేశానన్న రంభ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV