01 Thu 17:53 టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పై చీటింగ్ కేసు శ్రీశాంత్, రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినీ అనే వ్యక్తులపై కేసు రాజీవ్, వెంకటేశ్ లకు రూ.18.70 లక్షలు ఇచ్చానన్న సురేశ్ గోపాలన్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తానని చెప్పారని వెల్లడి వారిద్దరితో శ్రీశాంత్ కు భాగస్వామ్యం ఉందని వివరణ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు
02 Wed 07:57 14న స్కెచ్ ఫెయిల్.. 18న సక్సెస్: పుణె వ్యాపారవేత్త కొడుకు మృతి వెనుక షాకింగ్ క్రైమ్ స్టోరీ! పుణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్‌ది హత్యేనని నిర్ధారణ కాబోయే భార్య, ఆమె ప్రియుడే నిందితులని తేల్చిన పోలీసులు హత్యకు నాలుగు రోజుల ముందే విఫలయత్నం జరిగినట్లు వెల్లడి సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన అధికారులు
03 Wed 07:43 ఇరాన్‌పై యుద్ధం: ట్రంప్‌కు అధికారాలకు కళ్లెం వేసిన సెనేట్ ఇరాన్‌పై సైనిక చర్యలు ఆపాలని ట్రంప్‌ను ఆదేశించిన సెనేట్ యుద్ధ అధికారాల తీర్మానానికి 50-48 ఓట్లతో ఆమోదం అధికార పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు తీర్మానానికి మద్దతు ఇప్పటికే ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందిన తీర్మానం కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం వద్దని స్పష్టం
04 Wed 07:36 ఫ్రాన్స్ సంగీత ఉత్సవంలో హింస.. వందలాదిమంది అరెస్టు! దేశవ్యాప్తంగా 243 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మహిళలే లక్ష్యంగా సిరంజి దాడులు, లైంగిక దాడుల కలకలం కత్తిపోట్లు, దోపిడీలతో పలువురికి గాయాలు ఒక్క పారిస్‌లోనే 148 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు
05 Wed 07:19 ఝార్ఖండ్ T20 ఫైనల్: స్టేడియం బయట తొక్కిసలాట.. మంత్రి కీలక ప్రకటన ఝార్ఖండ్ T20 ఫైనల్ మ్యాచ్ వద్ద తొక్కిసలాట ఉచిత ప్రవేశంతో భారీగా తరలివచ్చిన ప్రేక్షకులు కొంతమందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్న మంత్రి నిరాటంకంగా కొనసాగిన క్రికెట్ మ్యాచ్
06 Wed 07:11 ఎంపీలు, ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారు: అశోక్ గెహ్లాట్ పశ్చిమ బెంగాల్ పరిణామాలను ఉదాహరణగా చూపిన కాంగ్రెస్ నేత దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని తీవ్ర ఆందోళన 'ఆపరేషన్ లోటస్'పై పరోక్షంగా వ్యాఖ్యానించిన గెహ్లాట్ ప్రజలు మేల్కోకపోతే భవిష్యత్తు అంధకారమంటూ హెచ్చరిక
07 Wed 07:10 పెళ్లి పేరుతో మోసం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు! పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ యువతి ఆరోపణలు పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో కేసు నమోదు మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నామన్న వైద్య విద్యార్థిని పెళ్లి పేరుతో నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణ తన ఎదుగుదలను చూసి కుట్ర చేస్తున్నారన్న పోరెల్
08 Wed 06:51 తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు విస్తారంగా భారీ వర్షాలు 30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు తెలంగాణలో 5 డిగ్రీల వరకు తగ్గనున్న ఉష్ణోగ్రతలు నేడు కోస్తాంధ్రలో, 28-30 మధ్య దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
09 Wed 06:43 సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల హర్షం కొందరు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు మార్గం సుగమం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉద్యోగులకు సీఎం పిలుపు
10 Wed 06:35 ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి బంపర్ గిఫ్ట్.. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.2 కోట్ల ఉచిత బీమా! దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకం అధికారికంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో 14 బ్యాంకులతో ఒప్పందం ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.1.2 కోట్లు, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల వరకు పరిహారం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక సిబ్బందికీ బీమా