వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- మధ్యాహ్నం భారీగా పతనమై చివర్లో పుంజుకున్న మార్కెట్లు
- 92 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 28 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
ఎన్టీపీసీ (1.50%), ఇన్ఫోసిస్ (1.27%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.24%), టైటాన్ (0.94%), టెక్ మహీంద్రా (0.87%).
ఇండస్ ఇండస్ బ్యాంక్ (-2.10%), కోటక్ బ్యాంక్ (-1.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.07%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.00%), మారుతి (-0.42%).