కేసీఆర్కు పదేళ్లు అవకాశమిచ్చారు.. కాంగ్రెస్కు ఒక్కసారి ఇవ్వండి: రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- ఈ పదేళ్లలో కేసీఆర్ చేసిందేమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శలు
- బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమని వ్యాఖ్య
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? తెలంగాణ ఇవ్వడం ద్వారా నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ సోనియా వెనక్కి తగ్గలేదన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇచ్చే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.