Sat 21:39 26న పవన్ కల్యాణ్ కూకట్ పల్లిలో ప్రచారం చేస్తారు: నాదెండ్ల మనోహర్ అమిత్ షాతో కలిసి ప్రచారంలో పాల్గొంటారని వెల్లడి ఉమ్మడి రాష్ట్రంలో అందరి కృషితోనే హైదరాబాద్ మహా నగరంగా మారింద్న నాదెండ్ల కూకట్‌పల్లిలో గెలిచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఓ సందేశమిద్దామని పిలుపు Read full story
Sun 18:16 బెంగాల్‌లో ఫాల్తా రీపోలింగ్‌లో బీజేపీ ఘనవిజయం... టీఎంసీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందిన దేబాంగ్షు పండా చరిత్రలో తొలిసారి నాలుగో స్థానానికి పడిపోయిన తృణమూల్ కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయిన టీఎంసీ, కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాల ఆరోపణలతో ఫల్టాలో రీపోలింగ్ నిర్వహించిన ఈసీ Read full story
Sun 18:07 ఎబోలాపై ఏపీ ప్రభుత్వం దృష్టి.. విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఆఫ్రికా దేశాల్లో వేగంగా పెరుగుతున్న ఎబోలా కేసులు అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోడ్డు మార్గాలపై కూడా నిఘా Read full story
Sun 17:57 తలో చేయి వేసిన రాజస్థాన్ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ లక్ష్యం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ స్కోరు సమష్టి ప్రదర్శనతో 20 ఓవర్లలో 205 పరుగులు ఏ ఒక్క బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయకపోయినా 200 దాటిన స్కోరు ధ్రువ్ జురెల్ (38), జోఫ్రా ఆర్చర్ (32) కీలక ఇన్నింగ్స్‌లు ముంబై ముందు 206 పరుగుల విజయ లక్ష్యం Read full story
Sun 17:47 ఆరోగ్యంగా ఉండాలా? మన పూర్వీకులు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే సరి! ఆకలిగా లేనప్పుడు తినడం విషంతో సమానం అని చెప్పిన ఆయుర్వేదం సరైన నిద్ర సగం రోగాలను నయం చేస్తుందని వెల్లడించిన పురాతన సూత్రం ఏ ఆహారమైనా, ఏ పనైనా అతిగా చేయడం అనర్థదాయకమని హెచ్చరిక శరీరానికే కాదు, మనసుకు కూడా స్నానం మేలు చేస్తుందన్న ఆయుర్వేద విజ్ఞానం ఆందోళన అనారోగ్యాన్ని పెంచడమే కాకుండా వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది Read full story
Sun 17:46 పరిశ్రమను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది: బాలకృష్ణ ఏపీఎఫ్డీసీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ తెలుగు సినిమాలకు వస్తున్న ఆదాయంలో 70 శాతం ఏపీ నుంచే వస్తోందన్న బాలయ్య Read full story
Sun 17:32 కర్ణాటకపై సీఎం విజయ్ చూపు.. బెంగళూరు మున్సిపల్ ఎన్నికల్లో ‘టీవీకే’ పోటీకి సిద్ధం? త్వరలో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బెంగళూరులో నివసిస్తున్న లక్షలాది మంది తమిళులు కర్ణాటకలో జెండా పాతాలనుకుంటున్న విజయ్ Read full story
Sun 17:18 ఇల్లా? స్థలమా?.. టైర్-2 నగరాల్లో పెట్టుబడికి ఏది మేలు? టైర్-2 నగరాల్లో ఊపందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుబడిదారుల ముందు ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల మధ్య ఎంపిక దీర్ఘకాలిక అధిక లాభాల కోసం ప్లాట్ల వైపు మొగ్గు తక్షణ వినియోగం, అద్దె ఆదాయం కోసం అపార్ట్‌మెంట్లు పెట్టుబడి లక్ష్యాలను బట్టే నిర్ణయం తీసుకోవాలని నిపుణుల సూచన Read full story
Sun 17:16 ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు తక్షణమే ఎత్తివేయండి: ఏపీ ప్రభుత్వానికి హరీశ్ రావు విజ్ఞప్తి జగన్ తో స్నేహంగా ఉండాలని పవన్ కు అమిత్ షా చెప్పారన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ విషయాన్ని పవన్ జనసేన నేతలతో చెప్పారని వెల్లడి ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీ తొత్తు అంటూ జనసైనికుల మండిపాటు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు.. కేసులు నమోదు Read full story
Sun 17:01 'పెద్ది' ఈవెంట్‌లో జాన్వీ కపూర్ మెరుపులు.. రాయల్ లుక్‌లో అదరగొట్టిన బ్యూటీ 'పెద్ది' సినిమా మ్యూజిక్ లాంఛ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జాన్వీ కపూర్ ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన డీప్ పర్పుల్ లెహెంగాలో మెరుపులు సంప్రదాయ ఆభరణాలతో ఆధునిక యువరాణిలా కనిపించిన బ్యూటీ పెళ్లిళ్ల సీజన్‌లో వధువులకు సరికొత్త ఫ్యాషన్ ఐకాన్‌గా మారిన జాన్వీ స్టైల్ Read full story