తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పద్మావతి అమ్మవారికి కోట్ల విలువైన సారె
- తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు
- నవంబరు 10న ప్రారంభమైన కార్తీక బ్రహ్మోత్సవాలు
- రూ.2.5 కోట్ల విలువైన బంగారు కాసుల మాల, యజ్ఞోపవీతం సమర్పించిన టీటీడీ
- సారెను తలపై మోస్తూ ఆలయానికి తీసుకువచ్చిన భూమన, ధర్మారెడ్డి


