• రోహిత్ 2022లోనే దినేశ్ కార్తీక్‌కు చెప్పాడు.. ఇప్పుడు చేసి చూపించాడు!
    Sat 07:47

    రోహిత్ 2022లోనే దినేశ్ కార్తీక్‌కు చెప్పాడు.. ఇప్పుడు చేసి చూపించాడు!

    • 2022లో దినేశ్ కార్తీక్‌తో రోహిత్ చెప్పిన మాటలను గుర్తు చేసిన నాసర్ హుస్సేన్
    • సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ పరాభవం తర్వాత జట్టు మారాల్సిన అవసరం ఉందన్న రోహిత్
    • నేడు మార్చి చూపించాడన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
  • బలపడిన డాలర్... భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
    Thu 18:21

    బలపడిన డాలర్... భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

    • ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంతో కుప్పకూలిన బులియన్ మార్కెట్
    • డాలర్ కు కలిసొచ్చిన ఫెడ్ నిర్ణయం
    • ఒక్కరోజే 8 శాతం పతనమైన వెండి ధర
    • 10 గ్రాముల బంగారంపై రూ.6 వేలకు పైగా క్షీణత
    • హైదరాబాద్‌లో రూ.1.52 లక్షలకు దిగొచ్చిన తులం బంగారం ధర
  • ఇరాన్ యుద్ధం దేశానికే కాదు ప్రపంచానికి పరీక్ష సమయం: కేంద్రం
    Thu 18:21

    ఇరాన్ యుద్ధం దేశానికే కాదు ప్రపంచానికి పరీక్ష సమయం: కేంద్రం

    • ఇంధన అవసరాల తీరేలా సంబంధిత దేశాలతో మాట్లాడుతున్నట్లు వెల్లడి
    • పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న రణధీర్ జైశ్వాల్
    • కువైట్ యువరాజుతో ప్రధాని మోదీ మాట్లాడారన్న జైశ్వాల్
  • ప్రాణాలు దక్కించుకోవడానికి భార్యను ప్రియుడికే అప్పగించిన భర్త!
    Thu 18:19

    ప్రాణాలు దక్కించుకోవడానికి భార్యను ప్రియుడికే అప్పగించిన భర్త!

    • ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
    • వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య
    • భార్య మొబైల్ లో 'సిమెంట్ మరియు డ్రమ్' అనే క్యాప్షన్లు
    • తనను చంపేందుకు ప్లాన్ చేశారని భావించిన భర్త
    • మీరట్ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకుని భయంతో ప్రియుడికి భార్యను అప్పగించిన వైనం
  • ఏపీలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం... అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
    Thu 18:04

    ఏపీలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం... అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

    • రాష్ట్రంలో అకాల వర్షాలతో భారీగా పంట నష్టం
    • 1,215 హెక్టార్లలో వ్యవసాయ, 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు ధ్వంసం
    • పంట నష్టంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
    • పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు
  • ఏఐ వీడియోలతో నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు: హైకోర్టులో గంభీర్ పిటిషన్
    Thu 17:56

    ఏఐ వీడియోలతో నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు: హైకోర్టులో గంభీర్ పిటిషన్

    • డీప్ ఫేక్ వీడియోల వల్ల తన పరువుప్రతిష్ఠలకు భంగం వాటిలుల్లుతోందన్న గంభీర్
    • తన ముఖం, పేరు, గొంతును ఉపయోగించి నకిలీ వీడియోలు సృష్టిస్తున్నారని వెల్లడి
    • వ్యక్తిత్వ పరిరక్షణతో పాటు రూ.2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలంటూ విజ్ఞప్తి
    • 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
  • డ్రైవర్ ప్రాణాల కంటే కూల్ డ్రింక్ సీసాలే ముఖ్యం అయ్యాయి!
    Thu 17:53

    డ్రైవర్ ప్రాణాల కంటే కూల్ డ్రింక్ సీసాలే ముఖ్యం అయ్యాయి!

    • నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై కూల్ డ్రింక్స్ లారీ బోల్తా
    • డ్రైవర్‌కు సాయం చేయకుండా బాటిళ్ల కోసం ఎగబడ్డ స్థానికులు
    • కేవలం 10 నిమిషాల్లోనే లారీలోని లోడ్ మొత్తం లూటీ
    • మానవత్వంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు
  • పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడికి రిమాండ్.. చిత్తూరు జిల్లా జైలుకు తరలింపు!
    Thu 17:52

    పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడికి రిమాండ్.. చిత్తూరు జిల్లా జైలుకు తరలింపు!

    • మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు
    • ఆరోపణలు వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న మునితుకారాం, మాధవరెడ్డి
    • నిన్న అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
    • ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించిన సీఐడీ ప్రత్యేక కోర్టు
  • ఇరాన్ సముద్రగర్భ కేబుళ్లను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి?
    Thu 17:32

    ఇరాన్ సముద్రగర్భ కేబుళ్లను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి?

    • పశ్చిమాసియా యుద్ధంతో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు
    • సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ దాడి చేయవచ్చని ఆందోళన
    • ఇది జరిగితే గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థకు తీవ్ర నష్టం
    • ఎర్ర సముద్రంలో హూతీల దాడులతో ఇప్పటికే దెబ్బతిన్న కేబుళ్లు
    • టెక్ దిగ్గజాల ఏఐ హబ్ ప్రణాళికలకు విఘాతం కలిగే అవకాశం
  • పాకిస్థాన్ నిజస్వరూపం సౌదీ అరేబియాకు అర్థమైందా?
    Thu 17:20

    పాకిస్థాన్ నిజస్వరూపం సౌదీ అరేబియాకు అర్థమైందా?

    • పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో సౌదీ-పాకిస్థాన్ సైనిక ఒప్పందంపై సందేహాలు
    • ఇరాన్ దాడుల నుంచి సౌదీకి రక్షణ కల్పించడంలో విఫలమైన పాకిస్థాన్
    • ఆఫ్ఘనిస్థాన్‌తో వివాదంపైనే పాక్ దృష్టి సారించిన వైనం
    • పాకిస్థాన్ విశ్వసనీయత దెబ్బతినడంతో సౌదీ ప్రత్యామ్నాయ మిత్రుల కోసం అన్వేషణ