నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
  • 143 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 48 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 1.56 శాతం పతనమైన హిందుస్థాన్ యూనిలీవర్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 64,832కి పడిపోయింది. నిఫ్టీ 48 పాయింట్లు కోల్పోయి 19,395 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.09%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.67%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.31%), టాటా మోటార్స్ (1.06%), ఎల్ అండ్ టీ (1.00%). 

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.56%), టెక్ మహీంద్రా (-1.49%), ఇన్ఫోసిస్ (-1.22%), రిలయన్స్ (-1.11%), బజాజ్ ఫైనాన్స్ (-1.00%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News