మహేశ్ బాబు 'దమ్ మసాలా'... గుంటూరు కారం నుంచి తొలి పాటకు రంగం సిద్ధం
- మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో గుంటూరు కారం
- రేపు తొలి పాట ప్రోమో విడుదల
- దీపావళికి 'దమ్ మసాలా' పూర్తి పాట విడుదలయ్యే చాన్స్
కాగా, దమ్ మసాలా పూర్తి పాట దీపావళికి వచ్చే అవకాశాలున్నాయి. గుంటూరు కారం చిత్రంలో మహేశ్ సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.