పార్టీ మారాలనే సూచనలపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి
- సినిమాల్లో మాదిరిగా రాజకీయాల్లో ద్విపాత్రాభినయం సాధ్యపడదని స్పష్టత
- ఏదైనా ఒక పార్టీకే పనిచేయగలుగుతానని వెల్లడి
- తెలంగాణ ఎన్నికల వేళ ఎక్స్ వేదికగా స్పందించిన విజయశాంతి
నిజానికి ఈ రెండు అభిప్రాయాలు తెలంగాణాలో దుర్మార్గ కేసీఆర్ పరిపాలన పరిస్థితుల నుంచి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రానికి మేలు కోసమే అయినా పార్టీ మారలేనని విజయశాంతి స్పష్టం చేశారు. సినిమా తీరుగా పోలీస్ లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లెక్క ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాలలో సాధ్యపడదని చెప్పారు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగలుగుతామని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఎక్స్ చేశారు.