నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. కారణం ఇదే!
- 237 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 61 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.59 శాతం పతనమైన ఎం అండ్ ఎం షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (2.47%), కోటక్ బ్యాంక్ (1.17%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.97%), ఏసియన్ పెయింట్స్ (0.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.65%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.59%), సన్ ఫార్మా (-2.39%), భారతి ఎయిర్ టెల్ (-1.18%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.01%), రిలయన్స్ (-0.99%).