ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బ్యాటింగ్ స్వర్గధామంలో మ్యాచ్... వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్ ఢీ
    01 Tue 14:01

    బ్యాటింగ్ స్వర్గధామంలో మ్యాచ్... వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికాతో బంగ్లాదేశ్ ఢీ

    • ఆసక్తికరంగా సాగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్
    • అడపాదడపా సంచలనాలతో రంజుగా సాగుతున్న టోర్నీ
    • నేడు వాంఖెడేలో దక్షిణాఫ్రికా × బంగ్లాదేశ్ 
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు
  • ఢిల్లీ అగ్నిప్రమాదం: ఆసుపత్రి పక్కనే అనంత లోకాలకు.. ఒకే ఇంట్లో 2 తరాలు ఖాళీ!
    02 Thu 09:28

    ఢిల్లీ అగ్నిప్రమాదం: ఆసుపత్రి పక్కనే అనంత లోకాలకు.. ఒకే ఇంట్లో 2 తరాలు ఖాళీ!

    • ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో 21 మంది మృతి
    • గురుగ్రామ్ కుటుంబంలో ఎనిమిది మంది మృతి
    • అనారోగ్యంతో ఉన్న తండ్రి కోసం వచ్చిన ఫ్యామిలీ
    • ఆసుపత్రికి దగ్గరగా ఉంటుందని హోటల్‌లో బస
  • ఏపీలో నేడు మిశ్రమ వాతావరణం.. కొన్నిచోట్ల వర్షాలు, మరికొన్నిచోట్ల అధిక ఉష్ణోగ్రతలు
    03 Thu 09:23

    ఏపీలో నేడు మిశ్రమ వాతావరణం.. కొన్నిచోట్ల వర్షాలు, మరికొన్నిచోట్ల అధిక ఉష్ణోగ్రతలు

    • ఏపీలో జూన్ 4న మిశ్రమ వాతావరణం
    • అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు
    • పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు తదితర జిల్లాల్లో 43 – 45  డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
  • 'తెలుగు భాష ఉన్నంత కాలం బాలు గళం వినిపిస్తూనే ఉంటుంది'.. ఎస్పీబీ 80వ జయంతి వేళ చంద్రబాబు భావోద్వేగ పోస్ట్!
    04 Thu 09:09

    'తెలుగు భాష ఉన్నంత కాలం బాలు గళం వినిపిస్తూనే ఉంటుంది'.. ఎస్పీబీ 80వ జయంతి వేళ చంద్రబాబు భావోద్వేగ పోస్ట్!

    • నేడు దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి
    • ఎక్స్ వేదికగా 'గాన గంధర్వుడికి' ఘన నివాళులర్పించిన చంద్రబాబు
    • 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు
    • 'ఎస్పీబీ - ఎయిటీ టు ఎటర్నిటీ' పేరిట రోజూ ప్రత్యేక సాంగ్స్ విడుదల చేస్తున్న అభిమానులు
  • ఇంకెప్పుడు జట్టులోకి తీసుకుంటారు? రజత్ పటీదార్ కు ఆసీస్ లెజెండ్ మద్దతు
    05 Thu 08:55

    ఇంకెప్పుడు జట్టులోకి తీసుకుంటారు? రజత్ పటీదార్ కు ఆసీస్ లెజెండ్ మద్దతు

    • కోహ్లీ స్టార్‌డమ్ వల్ల పటిదార్ ప్రతిభకు గుర్తింపు దక్కడం లేదు
    • ఆర్‌సీబీకి వరుసగా రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్ పటిదార్
    • టీ20ల్లో నాలుగో స్థానంలో పటిదార్ బ్యాటింగ్ అద్భుతమన్న క్లార్క్
    • భారత జట్టు సెలక్షన్‌లో అతని పేరు ముందుండాలని సూచన
  • ఇరాన్‌పై యుద్ధం ఆపాల్సిందే.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ, యూఎస్ హౌస్‌లో సంచలన తీర్మానం!
    06 Thu 08:49

    ఇరాన్‌పై యుద్ధం ఆపాల్సిందే.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ, యూఎస్ హౌస్‌లో సంచలన తీర్మానం!

    • ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను నిలిపివేయాలని ప్రతినిధుల సభ డిమాండ్
    • ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా 215-208 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం
    • డెమొక్రాట్లతో కలిసి ఓటింగ్ లో పాల్గొన్న పలువురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు
    • ఓటింగ్‌ను నిలిపివేయాలని చూసిన హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వ్యూహం ఫ్లాప్
  • ఫేక్ కాల్స్ భరతం పట్టే గూగుల్ కొత్త ఫీచర్!
    07 Thu 08:45

    ఫేక్ కాల్స్ భరతం పట్టే గూగుల్ కొత్త ఫీచర్!

    • ఏఐ వాయిస్ క్లోనింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ కొత్త ఫీచర్
    • ఆండ్రాయిడ్‌లో 'ఫేక్ కాల్ డిటెక్షన్' పేరుతో సరికొత్త సెక్యూరిటీ
    • నకిలీ కాల్ అని అనుమానం వస్తే వెంటనే యూజర్‌కు హెచ్చరిక
    • మొదట పిక్సెల్ ఫోన్లకు, తర్వాత ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులోకి
  • సూర్యకుమార్ ఫామ్‌పై ఆందోళన.. టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ లీకులు?
    08 Thu 08:42

    సూర్యకుమార్ ఫామ్‌పై ఆందోళన.. టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ లీకులు?

    • నేడు ఆన్‌లైన్ విధానంలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం
    •  టీ20 కెప్టెన్సీ మార్పుపై చర్చిస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ
    • ఐపీఎల్ 2026లో దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్
    • భవిష్యత్తు రేసులో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు సంజూ శాంసన్, అక్షర్ పటేల్
    • ఈ నెల 26, 28 తేదీల్లో జరగనున్న ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం జట్టు ఎంపిక
  • చిక్కుల్లో యూట్యూబర్ రమా నందన ఫ్యామిలీ!
    09 Thu 08:27

    చిక్కుల్లో యూట్యూబర్ రమా నందన ఫ్యామిలీ!

    • ప్రముఖ యూట్యూబర్ నందు కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు
    •  యూకే వీసా రెన్యూవల్ పేరుతో రూ. 15 లక్షలు మోసం చేశారని ఆరోపణ
    •  బాధితుడి ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్
    •  డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో వెల్లడి
  • 'అతిథి దేవో భవ'.. కేరళలో అమెరికన్ ట్రావెలర్‌కు మరువలేని అనుభూతి!
    10 Thu 08:13

    'అతిథి దేవో భవ'.. కేరళలో అమెరికన్ ట్రావెలర్‌కు మరువలేని అనుభూతి!

    • తీరప్రాంత ఏటీఎంలో డెబిట్ కార్డు మర్చిపోయిన అమెరికన్ సోలో ట్రావెలర్
    • 5 గంటల దూరంలో ఉన్న తిరువనంతపురానికి వెళ్లాక కార్డు పోయినట్లు గుర్తింపు
    • ఆదివారం కావడం, విమానానికి కొద్ది సమయమే ఉండటంతో టెన్షన్
    • ఆటోలో 6 గంటలు ప్రయాణించి స్వయంగా కార్డు తెచ్చిచ్చిన డీహెచ్ఎల్ (DHL) ఉద్యోగి కృష్ణ
    • శ్రమకు ప్రతిఫలంగా ఇచ్చిన డబ్బును కూడా తిరస్కరించిన స్థానిక యువకుడు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV