కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- 825 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 260 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 3 శాతం వరకు పడిపోయిన జేఎస్ డబ్ల్యూ స్టీల్
బజాజ్ ఫైనాన్స్ (0.36%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.35%).
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.99%), టాటా స్టీల్ (-2.52%), టీసీఎస్ (-2.44%), టాటా మోటార్స్ (-2.32%), విప్రో (2.27%).