ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన గద్దర్ కుటుంబం
    Sat 18:39

    కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన గద్దర్ కుటుంబం

    • గద్దర్ బతికున్న రోజుల్లో టికెట్ ఇస్తామని చెప్పారన్న కుటుంబ సభ్యులు
    • ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని విమర్శ
    • ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తామని వ్యాఖ్య
    Read full story
  • ఏపీ ఆహార భద్రత ప్రధాన కార్యాలయంలో నలుగురిపై వేటు
    Sat 09:11

    ఏపీ ఆహార భద్రత ప్రధాన కార్యాలయంలో నలుగురిపై వేటు

    • విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభుత్వం చర్యలు
    • మంత్రి సత్యకుమార్‌కు అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి వేటు
    • సూపరింటెండెంట్, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ ఉత్తర్వులు
    • విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరిక
    Read full story
  • నన్ను 'సెక్స్ స్లేవ్'గా మార్చుకుంది.. జేపీ మోర్గాన్ మహిళా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ పై మాజీ ఉద్యోగి కేసు
    Sat 09:04

    నన్ను 'సెక్స్ స్లేవ్'గా మార్చుకుంది.. జేపీ మోర్గాన్ మహిళా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ పై మాజీ ఉద్యోగి కేసు

    • జేపీ మోర్గాన్ మహిళా ఎగ్జిక్యూటివ్‌పై మాజీ ఉద్యోగి లైంగిక ఆరోపణలు
    • మత్తుమందు ఇచ్చి లైంగికంగా వాడుకున్నారని దావాలో ఆరోపణ
    • ఆరోపణలను ఖండించిన అధికారిణి, ఆధారాలు లేవన్న జేపీ మోర్గాన్
    • బాధితుడు ఆమె కింద పనిచేయడం లేదని గుర్తింపు
    • 15 ఏళ్ల కెరీర్‌లో లోర్నాపై ఇదే తొలి వివాదం
    Read full story
  • చెరువుల పునరుద్ధరణ బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. హైడ్రా కమిషనర్ హామీ
    Sat 08:57

    చెరువుల పునరుద్ధరణ బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. హైడ్రా కమిషనర్ హామీ

    • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ
    • గూగుల్ మ్యాప్స్ ఆధారంగా 2024 జులై 19కి ముందున్న వారి గుర్తింపు
    • బడా కబ్జాదారులపై కఠినంగా, నిరుపేదలకు అండగా ఉంటామన్న ప్రభుత్వం
    • సున్నం, రామంతాపూర్ చెరువుల బాధితులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం
    Read full story
  • బెంగాల్‌లో ఈవీఎం ట్యాంపరింగ్ రగడ.. 15 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభం
    Sat 08:42

    బెంగాల్‌లో ఈవీఎం ట్యాంపరింగ్ రగడ.. 15 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభం

    • ఈవీఎం బటన్లపై టేపులు అంటించి.. ఇంకు చల్లారని ఆరోపణలు
    • టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి పట్టున్న ప్రాంతంలో ఘటన
    • ఫాల్టా నియోజకవర్గంలోని మరో 30 బూత్‌లపైనా ఈసీ సమీక్ష
    Read full story
  • ఏపీలో హోటల్ ఫుడ్ ప్రియులకు షాక్.. 10 శాతం పెరగనున్న మెనూ ధరలు
    Sat 08:37

    ఏపీలో హోటల్ ఫుడ్ ప్రియులకు షాక్.. 10 శాతం పెరగనున్న మెనూ ధరలు

    • వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు
    • ఏపీ స్టార్ హోటళ్లలో 10 శాతం ధరల పెంపునకు నిర్ణయం
    • ప్రకటన చేసిన ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్
    • పెరిగిన ఖర్చులతో తప్పడం లేదన్న యాజమాన్యాలు
    Read full story
  • క్రికెట్‌లో పోటీ మాత్రమే కాదు.. స్నేహం కూడా ఉందని చాటిన ఘటన.. ఇదిగో వీడియో!
    Sat 08:24

    క్రికెట్‌లో పోటీ మాత్రమే కాదు.. స్నేహం కూడా ఉందని చాటిన ఘటన.. ఇదిగో వీడియో!

    • మైదానంలోకి వస్తున్న జడేజా బ్యాట్‌ను పరిశీలించిన అంపైర్లు
    • అదే సమయంలో సరదాగా ముచ్చటించుకున్న జడేజా, కుల్దీప్ యాదవ్
    • ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ఆడినా చెక్కుచెదరని స్నేహబంధం
    • క్రికెట్‌లో స్నేహానికి ఉన్న ప్రాధాన్యతను చాటిన ఘటన
    Read full story
  • చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలుడు.. పాక్ జలసంధిపై భారత పతాకం
    Sat 08:16

    చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలుడు.. పాక్ జలసంధిపై భారత పతాకం

    • పాక్ జలసంధిని ఈదిన ఇషాంక్ సింగ్
    • ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు
    • 29 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల 50 నిమిషాల్లో పూర్తిచేసిన వైనం
    Read full story
  • ఏప్రిల్‌లో ఏపీ ఖజానాకు పన్నుల పంట.. రూ. 5,543 కోట్ల రికార్డ్ వసూళ్లు
    Sat 08:16

    ఏప్రిల్‌లో ఏపీ ఖజానాకు పన్నుల పంట.. రూ. 5,543 కోట్ల రికార్డ్ వసూళ్లు

    • ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.5,543 కోట్ల పన్నుల వసూళ్లు
    • జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక నెలవారీ ఆదాయం
    • గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 12.08 శాతం వృద్ధి నమోదు
    Read full story
  • ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ.. కీలక యుద్ధనౌకను వెనక్కి పిలిపించిన అమెరికా
    Sat 07:53

    ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ.. కీలక యుద్ధనౌకను వెనక్కి పిలిపించిన అమెరికా

    • మధ్యప్రాచ్యం నుంచి వెనుదిరిగిన యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధనౌక
    • 10 నెలల రికార్డు స్థాయి మోహరింపు తర్వాత అమెరికా నిర్ణయం
    • ప్రస్తుతం యూరప్ కమాండ్ పరిధిలోకి వెళ్లిన విమాన వాహకనౌక
    • రీజియన్‌లో కొనసాగుతున్న మరో రెండు అమెరికా క్యారియర్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV