చంద్రబాబు ఐదు కిలోల బరువు తగ్గారు: భువనేశ్వరి
- చంద్రబాబు ఆరోగ్యంపై భువనేశ్వరి ఆందోళన
- ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని ఆవేదన
- తన భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయని ఆందోళన
ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయని భువనేశ్వరి ఎక్స్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.