క్రిస్ గేల్‌ను ఆదర్శంగా తీసుకునే సిక్సర్లు బాదా: రోహిత్ శర్మ
- క్రిస్‌గేల్‌పై రోహిత్ ప్రశంసలు
- యూనివర్స్ బాస్ ఒక్కడే, అతడి పుస్తకంలో తానో పేజీ మాత్రమే తీసుకున్నానని వ్యాఖ్య
- రోహిత్‌కు క్రిస్ గేల్ శుభాకాంక్షలు, 45 జెర్సీ ఉన్న ఫొటో షేర్ చేసిన వైనం
- జెర్సీలో 4,5 ఉన్నా మనకు 6 అంటేనే ఇష్టమంటూ రోహిత్ సరదా రిప్లై
కాగా, అటు క్రిస్ గేల్ కూడా దాదాపుగా ఇదే రెస్పాన్స్ ఇచ్చాడు. ‘అత్యధిక సిక్సర్లు బాదిన రోహిత్‌కు శుభాకాంక్షలు. ఇది 45 ప్రత్యేకం’ అని పేర్కొన్నారు. దీనిపై రోహిత్ సరదా రిప్లై ఇచ్చాడు. ‘మన జెర్సీలో 4,5 నెంబర్లు ఉన్నా మనకు మాత్రం 6 అంటేనే ఇష్టం’ అంటూ కామెంట్ చేశాడు.