01 Thu 14:59 40 ఏళ్లుగా సేవలందిస్తున్న ఢిల్లీ స్టేడియం డ్రెస్సింగ్ రూం సహాయకుడికి జెర్సీ బహూకరించిన టీమిండియా నిన్న ఢిల్లీలో టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా భారీ విజయం డ్రెస్సింగ్ రూం అసిస్టెంట్ ను సత్కరించిన టీమిండియా ఆటగాళ్లు సంతకం చేసిన జెర్సీ అందించిన రోహిత్, కోహ్లీ
02 Wed 08:56 'నాకు ఊపిరి ఆడటం లేదు'.. చనిపోతున్న యువకుడి మాటలు పెడచెవిన పెట్టిన పోలీసులు యూకేలో టీనేజర్‌ను కత్తితో పొడిచి చంపిన భారత సంతతి వ్యక్తి తానే బాధితుడినంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన హంతకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుడికి బేడీలు వేసిన పోలీసులు వైరల్ అయిన బాడీక్యామ్ వీడియో.. బ్రిటన్‌లో తీవ్ర నిరసనలు హంతకుడికి జీవిత ఖైదు.. పోలీసుల తీరుపై స్వతంత్ర విచారణ
03 Wed 08:49 ఇరాన్‌తో చర్చలు ఆగలేదు: ట్రంప్ స్పష్టత ఇరాన్‌తో చర్చలు ఆగిపోయాయన్న వార్తలను ఖండించిన ట్రంప్ నిరంతరాయంగా చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టీకరణ ఇటీవలి రోజుల్లో కూడా సంభాషణలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై చర్చలు
04 Wed 08:49 ప్రాణాలకు తెగించి పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా వీడియో తీస్తూ దొరికిపోయిన వృద్ధుడు.. వీడియో ఇదిగో! హైరైజ్ అపార్ట్‌మెంట్ బయటి అంచున వృద్ధుడి ప్రమాదకర విన్యాసం పొరుగువారి ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేసిన వైనం సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆందోళన, ఆగ్రహం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్
05 Wed 08:40 సీబీఎస్ఈలో ప్రకంపనలు.. చైర్మన్, సెక్రటరీ బదిలీ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో లోపాలపై సీబీఎస్ఈ చైర్మన్, సెక్రటరీ బదిలీ 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌పై భారీ సైబర్ దాడి వివాదాలపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీ ఏర్పాటు దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి హామీ
06 Wed 08:33 వైభవ్ సూర్యవంశీ రన్ మెషిన్ మాత్రమే కాదు.. అంతకుమించి: సచిన్ ఐపీఎల్ 2026లో 776 పరుగులతో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ యంగ్ సెన్సేషన్ ఆటతీరుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడి జట్టుకు నమ్మకాన్ని ఇచ్చాడన్న సచిన్ సూర్యవంశీ కోసం ప్రత్యర్థి జట్లు ప్రత్యేకంగా ప్రణాళికలు రచించాయని విశ్లేషణ
07 Wed 08:23 యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం.. ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న నివేదిక పార్లమెంట్‌లో బాధితుల వాంగ్మూలాలు చదివిన ఎంపీ దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థీకృత లైంగిక దాడులు మతం, జాతి ఆధారంగా బాలికలపై వేధింపులు పోలీసులపైనా బాధితురాలి రేప్ ఆరోపణలు నివేదిక విడుదలకు సిద్ధం.. తక్షణ చర్యలకు డిమాండ్
08 Wed 08:10 5,300 ఏళ్ల మమ్మీ.. మరణం తర్వాత కూడా ఆగని జీవం! 5,300 ఏళ్ల నాటి ఓట్జీ ఐస్‌మ్యాన్ మమ్మీలో ఇంకా బతికే ఉన్న సూక్ష్మజీవుల గుర్తింపు ఆధునిక మనుషుల్లో అంతరించిపోయిన అరుదైన బ్యాక్టీరియా జాతులు ఆయనలో ప్రత్యక్షం మమ్మీని కాపాడే రసాయనాలనే ఆహారంగా తీసుకుంటూ వృద్ధి చెందుతున్న ఈస్ట్
09 Wed 08:06 పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన ధరలు హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలుఅంతర్జాతీయ మార్కెట్లలో పరిమిత ఒడుదొడుకులే కారణం బంగారం బాటలోనే స్వల్పంగా తగ్గిన వెండి ధరలు
10 Wed 08:05 గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకు ఘోరం.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన వైనం గంజాయి విక్రయాలను ప్రశ్నించిన విష్ణు గ్యాంగ్ దాడిలో యువకుడి మృతి తమిళనాడు ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యంపై ఆరోపణలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు