01 Mon 17:01 ఇద్దరు క్రికెటర్లపై నిషేధం వేటు వేసిన హెచ్ సీఏ మహ్మద్ బాబిల్లేల్, శశాంక్ మెహ్రోత్రాపై వేటు జట్టు ఎంపిక సమయంలో తప్పుడు పత్రాలు అందజేశారని ఆరోపణ ఇద్దరు క్రికెటర్లపై ఐదేళ్ల నిషేధం
02 Mon 23:10 యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల మెయిన్స్ పరీక్షకు 13,343 మంది అభ్యర్థుల అర్హత మొత్తం 1,016 పోస్టుల భర్తీకి కొనసాగుతున్న ప్రక్రియ జూన్ 19 నుంచి 28 వరకు మెయిన్స్‌కు దరఖాస్తుల స్వీకరణ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో అందుబాటులో అర్హుల జాబితా
03 Mon 22:55 టెక్ట్స్ బుక్ పై మొహెంజోదారో 'డ్యాన్సింగ్ గర్ల్'... ఎన్సీఈఆర్టీపై విమర్శలు ఎన్సీఈఆర్టీ కొత్త పుస్తకంలో 'డ్యాన్సింగ్ గర్ల్' విగ్రహంపై వివాదం విగ్రహానికి దుస్తులు ఉన్నట్లు డిజిటల్‌గా మార్పు ఇది సెన్సార్‌షిప్ చర్యేనంటూ చరిత్రకారుల తీవ్ర విమర్శ ప్రత్యేక కారణమేమీ లేదని వివరణ ఇచ్చిన ఎన్సీఈఆర్టీ విమర్శల నేపథ్యంలో అసలు చిత్రాన్ని పునరుద్ధరించాలని ఆదేశాలు
04 Mon 22:46 సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో! సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అగ్రస్థాయి ప్రొటోకాల్ పోలీస్ ఎస్కార్ట్‌తో భారీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేసిన సింగపూర్ ప్రభుత్వం సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో 30 నిమిషాల పాటు కీలక చర్చలు అమరావతి పురోగతిపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్న సింగపూర్ ప్రధాని గూగుల్, పలు వెంచర్ క్యాపిటలిస్టులతో ఏపీలో పెట్టుబడులపై చర్చలు
05 Mon 22:27 శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదం, తోపులాట.. వీడియో వైరల్ శ్రీలంక-ఏతో మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు ఓటమి సూపర్ ఓవర్‌లో తేలిన మ్యాచ్ ఫలితం మ్యాచ్ అనంతరం లంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదం పరస్పరం తోసుకున్న శ్రీలంక ఆటగాళ్లు, సూర్యవంశీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియోలు
06 Mon 22:25 భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు... ధర ప్రకటించిన మారుతి భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్ ప్రారంభ ధర రూ.7.24 లక్షలుగా ప్రకటించిన మారుతీ సుజుకి ప్రస్తుతానికి కమర్షియల్ విభాగంలో మాత్రమే లభ్యం E20 నుంచి E100 ఇథనాల్ మిశ్రమంతో నడిచే ప్రత్యేక ఇంజిన్ పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే రూ.86,000 అదనపు ధర
07 Mon 22:14 అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం: భారతీయులకు 5 విధాలుగా ఊరట అమెరికా-ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి భారతదేశంపై ఐదు కీలక రంగాల్లో సానుకూల ప్రభావం చూపే అవకాశం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గుముఖం పట్టే సూచనలు రవాణా, విమానయాన చార్జీలు తగ్గి ఆహార ద్రవ్యోల్బణానికి కళ్లెం వడ్డీ రేట్లు తగ్గించి ఈఎంఐలు తగ్గించే దిశగా ఆర్బీఐకి వెసులుబాటు
08 Mon 22:04 ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీలో భారీగా ఉద్యోగాల కోత..! మొత్తం 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక తొలి విడతలో న్యూస్ విభాగంలో వందల కొద్దీ ఉద్యోగులపై వేటు ఆర్థిక ఒత్తిళ్లు, లైసెన్స్ ఫీజు తగ్గడమే ప్రధాన కారణం డిజిటల్ సేవలపై దృష్టి సారించేందుకు కొత్త డైరెక్టర్ జనరల్ నిర్ణయం
09 Mon 22:00 సూపర్ ఓవర్‌లో భారత్-ఏ ఓటమి... ఉత్కంఠ పోరులో శ్రీలంక-ఏ థ్రిల్లింగ్ విక్టరీ త్రైపాక్షిక సిరీస్‌లో భారత్-ఏపై శ్రీలంక-ఏ విజయం స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కు చేరిన మ్యాచ్ సూపర్ ఓవర్ లో శ్రీలంకది పైచేయి పిచ్‌పై పరుగెత్తినందుకు భారత్‌కు 10 పరుగుల పెనాల్టీ ఫైనల్ చేరాలంటే ఆఫ్ఘనిస్థాన్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి
10 Mon 21:48 తెలంగాణకు అలర్ట్... జూన్ 19 నుంచి భారీ వర్షాలు తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ జూన్ 19 నుంచి వారం రోజుల పాటు తీవ్ర వర్షాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులకు మంత్రి పొంగులేటి సూచనలు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం