ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 483 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 141 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపై యుద్ధం ప్రభావం
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.02%), టీసీఎస్ (0.47%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.47%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.05%), బజాజ్ ఫైనాన్స్ (-1.73%), టాటా స్టీల్ (-1.67%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.53%), కోటక్ బ్యాంక్ (-1.35%).