వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 364 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 108 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతం వరకు లాభపడ్ద బజాజ్ ఫిన్ సర్వ్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (5.86%), బజాజ్ ఫైనాన్స్ (4.05%), టైటాన్ (2.98%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.38%), ఐటీసీ (1.42%).
టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-0.93%), ఏసియన్ పెయింట్స్ (-0.37%), భారతి ఎయిర్ టెల్ (-0.29%), యాక్సిస్ బ్యాంక్ (-0.26%), ఎల్ అండ్ టీ (-0.13%).