01 Fri 10:02 రాజమండ్రికి బయల్దేరిన నారా లోకేశ్.. మధ్యాహ్నం చంద్రబాబుతో ములాఖత్! నిన్న రాత్రి ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబును కలవనున్న యువనేత జనసేనతో సమన్వయం కోసం ఐదుగురిని ఎంపిక చేయనున్న లోకేశ్
02 Fri 10:20 ఆర్‌బీఐ పాలసీ ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు! లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆర్‌బీఐ నిర్ణయంపై ఆశలు 5.25 శాతంగా రెపో రేటు అదానీ, ఐసీఐసీఐ లాభాలు డాలర్‌తో రూపాయి బలోపేతం
03 Fri 10:18 ఖమేనీతో భేటీ గౌరవంగా భావిస్తా.. ట్రంప్ వైఖరిలో కీలక మార్పు! ఇరాన్ సుప్రీం లీరడ్‌తో భేటీకి సిద్ధమన్న ట్రంప్ యురేనియం విషయంలో ట్రంప్ వైఖరిలో కీలక మార్పు శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ బయటకు తరలించాల్సిన అవసరం లేదని స్పష్టం దాడిలో ఖమేనీ కుటుంబం మరణించినట్లు వెల్లడి అయినా ఇరాన్ కొత్త నేత ప్రొఫెషనల్‌గా ఉంటారని ఆశాభావం
04 Fri 10:14 నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన సీఫుడ్ ఎగుమతులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి, సైకిల్ తొక్కనున్న సీఎం విశాఖ ఎకనమిక్ రీజియన్‌పై అధికారులతో సమీక్షా సమావేశం మత్స్య రంగం అభివృద్ధి, ప్రత్యామ్నాయ మార్కెట్లపై సదస్సులో చర్చ
05 Fri 10:08 సంచలన వ్యాఖ్యలతో హెడ్‌లైన్స్‌లో రాహుల్.. సరికొత్త రాజకీయ వ్యూహంపై చర్చ డొనాల్డ్ ట్రంప్ శైలితో రాజకీయ పోలిక ప్రధాని మోదీపై విదేశీ ప్రభావ ఆరోపణలు వ్యూహాత్మక ప్రచారంగా కాంగ్రెస్ సమర్థన ప్రతిపక్ష నేత విశ్వసనీయతపై బీజేపీ ప్రశ్నలు
06 Fri 09:56 తుపాకీ వదిలి.. న్యాయశాస్త్రం వైపు అడుగులు.. లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్ట్ నేత దేవ్‌జీ 5 ఏళ్ల లా కోర్సులో 349వ ర్యాంకు సాధించిన దేవ్‌జీ పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే తన లక్ష్యమని వెల్లడి 50 ఏళ్లు పైబడిన వయసులోనూ పట్టుదలతో చదివి అర్హత సాధించిన వైనం
07 Fri 09:54 ముక్కలవుతున్న ఇండియా కూటమి.. మిత్రపక్షాల తిరుగుబాటుతో తీవ్ర సంక్షోభం కాంగ్రెస్‌పై డీఎంకే తీవ్ర అసంతృప్తి జూన్ 8 సమావేశం బహిష్కరణ విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపై ఆగ్రహం ఆప్, టీఎంసీలలో అంతర్గత సంక్షోభం ఇండియా కూటమి ఉనికి ప్రమాదం
08 Fri 09:41 అమెరికా సైనికులను చంపితే యుద్ధమే: ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక అమెరికా సైనికులు మరణిస్తే ఇరాన్‌తో తిరిగి యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరిక ఇరాన్ నావికా, వాయుసేనల సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని వ్యాఖ్య ఇరాన్‌పై ట్రంప్ సైనిక అధికారాలను పరిమితం చేస్తూ యూఎస్ హౌస్‌లో తీర్మానం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ కొనసాగుతున్న ఉద్రిక్తతలు
09 Fri 09:38 సచిన్ రికార్డును బ్రేక్ చేయనున్న వైభవ్ సూర్యవంశీ! 15 ఏళ్ల వయసులోనే టీమ్‌ఇండియాలోకి వైభవ్ సూర్యవంశీ వచ్చే ఛాన్స్ సచిన్ అత్యంత పిన్న వయస్కుడి రికార్డు బద్దలు 776 పరుగులతో ఐపీఎల్‌లో అదరగొట్టిన వైభవ్ దీంతో అతణ్ని సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ తొలగింపు
10 Fri 09:31 దావూద్ ఇబ్రహీం వల్లే క్రికెట్‌కు దూరం.. లలిత్ మోదీ సంచలన ఆరోపణలు! దావూద్ బెదిరింపుల వల్లే క్రికెట్ వీడానన్న లలిత్ మోదీ ఐపీఎల్ ఫ్రాంచైజీ నియంత్రణ కోసం అండర్‌వరల్డ్ ఒత్తిడి చేసిందని వెల్లడి లంచాలు తిరస్కరించడంతో మూడుసార్లు హత్యాయత్నం జరిగిందన్న మాజీ చైర్మన్ లండన్‌లో అర్ధరాత్రి జరిగిన ఫోన్ కాల్ వివాదాన్ని బయటపెట్టిన లలిత్ బెట్టింగ్ మార్కెట్ నష్టపోవడంతో డి-కంపెనీ తనపై కక్షసాధించిందని ఆరోపణ