Wed 14:03 బాధ్యతారహితంగా మాట్లాడితే పర్యవసానాలు ఉంటాయి: పవన్ వ్యాఖ్యలపై ఎస్పీ జాషువా స్పందన పెడన సభలో రాళ్లదాడి చేయించేందుకు వైసీపీ ప్లాన్ వేసిందన్న పవన్ నోటీసులకు పవన్ రిప్లై ఇవ్వలేదన్న ఎస్పీ జాషువా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని సూచన Read full story
Thu 11:17 అరుదైన వ్యాధి.. ప్రియుడి గొంతు వినలేకపోతున్న యువతి! చైనాలో ఓ మహిళకు ఎదురైన వింత అనుభవం ఉదయం నిద్రలేచేసరికి ప్రియుడి గొంతు వినిపించడం ఆగిపోయిన వైనం ‘రివర్స్ స్లోప్ హియరింగ్ లాస్’ అనే అరుదైన వ్యాధే దీనికి కారణం తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు వినలేకపోవడమే ఈ వ్యాధి లక్షణం వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యల వల్ల ఇది రావొచ్చన్న వైద్యులు Read full story
Thu 11:14 బీజేపీ నేతతో గంగూలీ భేటీ.. దాదా పొలిటికల్ ఎంట్రీ? బెంగాల్ లో బీజేపీ ఘన విజయం గంగూలీతో సుదీర్ఘంగా భేటీ అయిన బీజేపీ నేత పాఠక్ దాదాను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం Read full story
Thu 11:06 తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం! తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ రెండోసారి ప్రయత్నం గవర్నర్ ఆర్వీ అర్లేకర్‌తో భేటీ అయి, బలనిరూపణకు సిద్ధమని వెల్లడి మెజారిటీకి 5 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే-కాంగ్రెస్ కూటమి చిన్న పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ (118) దాటేందుకు విజయ్ వ్యూహం విజయ్‌కు మద్దతిచ్చేది లేదన్న ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామి Read full story
Thu 10:47 తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్ వెంబు తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు డిమాండ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, ఏ ప్రభుత్వం ఏర్పడినా నిలవదని వ్యాఖ్య కొత్తగా ఎన్నికలు జరిపితే విజయ్ పార్టీ టీవీకే సూపర్ మెజారిటీ సాధిస్తుందని జోస్యం బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని,.. సున్నా సీట్లు వచ్చినా ఫర్వాలేదని సూచన Read full story
Thu 10:45 తమిళనాట రాజకీయ ఉత్కంఠ.. ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ టీవీకే ఎమ్మెల్యేలతో పనైయూర్‌లోని పార్టీ కార్యాలయంలో అధినేత విజయ్ సమావేశం మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే పార్టీ ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం తెరవెనుక చర్చలు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసి.. భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్న విజయ్ Read full story
Thu 10:42 మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా?.. అపోహలు వీడి నిజాలు తెలుసుకోండి! షుగర్ ఉన్నవారు మామిడి పండ్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు మామిడిలో ఉండే 'మ్యాంగిఫెరిన్' అనే పదార్థం షుగర్‌ను నియంత్రించడంలో సాయం మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువ నుంచి మధ్యస్థంగానే ఉంటుందని వెల్లడి ప్రొటీన్ లేదా ఫ్యాట్ ఉన్న ఆహారంతో కలిపి తింటే షుగర్ పెరిగే అవకాశం మరింత తక్కువ Read full story
Thu 10:38 కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు రైతు సంగ్రామ సదస్సు వేదికగా రాహుల్, రేవంత్ లపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు కేటీఆర్ వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు బీఎన్ఎస్ సెక్షన్లు 504, 505 కింద కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Thu 10:16 విజయ్ పార్టీకి మద్దతిచ్చేది లేదు... స్పష్టం చేసిన అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్ తమిళనాడులో మొదలైన రిసార్ట్ రాజకీయాలు పుదుచ్చేరి రిసార్టుకు తరలిన పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలని విజయ్‌కు గవర్నర్ సూచన అన్నాడీఎంకే మద్దతు కోరడానికి సుముఖంగా లేని నటుడు విజయ్ Read full story
Thu 09:55 పరిగిలో పందుల గొడవ.. కత్తితో యువకుడి వీరంగం వికారాబాద్ జిల్లా పరిగిలో పందుల విషయమై తీవ్ర గొడవ పందుల పెంపకందారుడిపై కత్తితో దాడికి యత్నించిన యువకుడు స్థానికులు అడ్డుకోవడంతో తప్పిన ముప్పు కేసు నమోదు కాకముందే రాజీ చేసేందుకు రాజకీయ నేతల రంగప్రవేశం Read full story