Samantha: సైకిల్ మీద ఆస్ట్రియాలో చక్కర్లు కొడుతున్న సమంత

  • సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత
  • అమెరికాలో మయోసైటిస్ కు చికిత్స
  • వారం క్రితం ఆస్ట్రియాకు వెళ్లిన సామ్
Samantha enjoying in Austria

సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించిన సమంత విదేశాల్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది. తొలుత ఇండొనేషియాలోని బాలి ట్రిప్ కు వెళ్లిన సమంత... ఆ తర్వాత అమెరికాకు వెళ్లింది. యూఎస్ లో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంది. వారం క్రితం ఆమె ఆస్ట్రియాకు వెళ్లింది. ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తూ... ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా సెల్ట్ బర్గ్ నగరంలో హ్యాపీగా గడుపుతోంది. ఓ సరస్సు పక్కన సైకిల్ తొక్కుతూ నేచర్ ని ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

More Telugu News