Fri 09:40 అర్ధరాత్రి గౌతమ్ అదానీ ట్వీట్.. సీఎం జగన్ తో చర్చించిన విషయాల వెల్లడి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ నుంచి వచ్చిన గౌతమ్ నిన్న సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్, అదానీ సమావేశం గంగవరం పోర్ట్, వైజాగ్ డేటా సెంటర్‌పై చర్చించినట్టు ట్వీట్ Read full story
Wed 07:14 తెలంగాణలో భగభగ: 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ గురువారం నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం మంగళవారం వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా నలుగురి మృతి 19 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Read full story
Wed 07:05 వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పేలిన ఏసీ.. తప్పిన పెను ప్రమాదం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి గదిలో ఘటన ఎవరికీ గాయాలు కాకపోవడంతో తప్పిన పెను ప్రమాదం పేలుడుకు 15 నిమిషాల ముందే ఏసీని పరిశీలించిన టెక్నీషియన్ అధిక వేడి కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా Read full story
Wed 06:52 నైజీరియాలో ఐసిస్‌పై వైమానిక దాడులు.. 175 మంది ఉగ్రవాదుల హతం నైజీరియాలో అమెరికా, స్థానిక బలగాల సంయుక్త దాడులు ఉగ్ర స్థావరాలు, ఆయుధ డిపోలు ధ్వంసం ఇటీవలే ఐసిస్ సెకండ్ ఇన్ కమాండ్‌ను మట్టుబెట్టిన దళాలు తీవ్రవాదంపై పోరులో ఇది కీలక సహకారమన్న నైజీరియా అధ్యక్షుడు Read full story
Wed 06:51 ఏపీలో బీసీల ఉపాధికి కొత్త స్కీం.. నెలకు రూ.50 వేల వరకు ఆదాయమే లక్ష్యం బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆదరణ 3.0 పథకమన్న మంత్రి సవిత ఈ పథకం కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడి కులవృత్తుల వారికి ఆధునిక పనిముట్లు, నైపుణ్య శిక్షణ ఇస్తామన్న మంత్రి Read full story
Wed 06:36 లైవ్‌లో రిషభ్ పంత్ బూతులు.. ఓటమిపై తీవ్ర అసహనం రాజస్థాన్‌పై ఓటమి తర్వాత తీవ్ర అసహనానికి గురైన రిషభ్ పంత్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో అసభ్య పదజాలం ఓటమి ఎదురైనా తమది గొప్ప జట్టేనని, ఆత్మవిశ్వాసం తగ్గలేదని వ్యాఖ్య ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే లక్నో నిష్క్రమణ Read full story
Wed 06:30 అది కోహినూర్ వజ్రం కన్నా ముఖ్యమైన విగ్రహం... న్యాయస్థానంలో పిటిషన్ లండన్ మ్యూజియంలోని వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తేవాలని పిటిషన్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన పలు హిందూ సంఘాలు విగ్రహం కోహినూర్ కన్నా విలువైందని పిటిషనర్ల వాదన భోజ్‌శాలను వాగ్దేవి ఆలయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు Read full story
Wed 06:25 సెంచరీ చేజారినా.. జట్టును గెలిపించిన సూర్యవంశీ 7 వికెట్ల తేడాతో లక్నోపై రాజస్థాన్ ఘన విజయం 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించిన ఆర్‌ఆర్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్.. రాణించిన ధ్రువ్ జురెల్ Read full story
Wed 06:21 పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఎయిర్ టెల్ కొత్త సర్వీసు ఎయిర్‌టెల్ నుంచి 'ప్రయారిటీ పోస్ట్ పెయిడ్' పేరుతో కొత్త సేవలు 5G నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీతో నిరంతరాయ కనెక్టివిటీ రద్దీ ప్రదేశాల్లోనూ మెరుగైన నెట్‌వర్క్ అనుభవం అందిస్తుందని హామీ ప్రస్తుత పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ రూ.449 నుంచి ప్రారంభమవుతున్న ప్రయారిటీ ప్లాన్లు Read full story
Wed 06:08 టీమిండియా టెస్టు, వన్డే జట్లలో నితీశ్ కు చోటు... అగార్కర్ ఏమన్నాడంటే...! అఫ్గానిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌కు ఎంపికైన తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి నితీశ్‌పై ప్రశంసలు కురిపించిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుత ఆల్ రౌండర్లలో నితీశ్ అత్యుత్తమమని వ్యాఖ్య వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అవకాశాలు ఇస్తామని వెల్లడి Read full story