పోలీసు వాహనంపై యువతి ఇన్‌స్టా రీల్స్‌కు అనుమతించిన అధికారిపై వేటు
- పంజాబ్‌లోని జలంధర్ నగరంలో ఘటన
- ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చెలరేగిన విమర్శలు
- ఇందుకు బాధ్యుడైన పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు
ఈ వీడియో సోషల్ మీడియా బాట పట్టడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన పోలీసు శాఖ అశోక్ శర్మను సస్పెండ్ చేసింది. ఇటీవలే మరో యువతి ఇదే తరహాలో కదులుతున్న కారు బానెట్‌పై కూర్చుని ఇన్‌స్టా రీల్స్ చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. తన అకౌంట్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఒక మిలియన్ దాటిన సందర్భాన్ని పురస్కరించుకుని యువతి ఇలాంటి రీల్ చేసి చిక్కుల్లో పడింది.