ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మరింతగా ముదిరిపోయిన చాట్‌జీపీటీ.. ఇకపై ఆకాశమే హద్దు!
    Thu 10:18

    మరింతగా ముదిరిపోయిన చాట్‌జీపీటీ.. ఇకపై ఆకాశమే హద్దు!

    • చాట్‌జీపీటీకి కీలక మార్పులు చేసిన ఓపెన్ ఏఐ సంస్థ
    • ఇకపై యూజర్ల ప్రశ్నలకు రియల్‌ టైంలో సమాధానాలు ఇవ్వనున్న చాట్‌బాట్
    • మాటలు, చిత్రాలు కూడా చాట్‌జీపీటీ ముందుంచేలా యూజర్ ఇంటర్‌ఫేస్‌లో మార్పులు
    Read full story
  • వరంగల్‌కు మహర్దశ.. మే 10న కాకతీయ మెగా పార్క్‌ను ప్రారంభించనున్న ప్రధాని
    Sat 15:50

    వరంగల్‌కు మహర్దశ.. మే 10న కాకతీయ మెగా పార్క్‌ను ప్రారంభించనున్న ప్రధాని

    • ఈ నెల‌ 10న వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రారంభం
    • హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
    • రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు.. 24,400 మందికి ఉపాధి అంచనా
    • 1,327 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కుల్లో ఒకటిగా నిర్మాణం
    • 'ఫామ్ టు ఫారెన్' (5F) లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన
    Read full story
  • ఆమెలో నాకు ధోనీ కనిపిస్తున్నాడు: దినేష్ కార్తీక్
    Sat 15:42

    ఆమెలో నాకు ధోనీ కనిపిస్తున్నాడు: దినేష్ కార్తీక్

    • స్మృతి మంధన కెప్టెన్సీని ధోనీ సారథ్యంతో పోల్చిన దినేష్ కార్తీక్
    • ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూనే, స్పష్టమైన నాయకత్వం అందిస్తుందని ప్రశంస
    • మంధన సారథ్యంలో ఆర్సీబీ రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ కైవసం
    • టోర్నీలో అత్యధిక పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచిన స్మృతి
    • గతేడాది ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఆమె వైస్ కెప్టెన్
    Read full story
  • సినిమా టికెట్ రేట్ల పెంపుపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు
    Sat 15:42

    సినిమా టికెట్ రేట్ల పెంపుపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు

    • పెద్ద సినిమాల టికెట్ రేట్లను పెంచడాన్ని తప్పుబట్టిన రవిబాబు
    • హీరోలను, సినిమాలను భుజాన మోసేది అభిమానులే అని వ్యాఖ్య
    • తొలి రోజు అభిమానులకు సినిమాను ఫ్రీగా చూపించాలన్న రవిబాబు
    Read full story
  • 180కి పైగా సీట్లు గెలుస్తాం, విజయ్ ముఖ్యమంత్రి అవుతారు: టీవీకే పార్టీ
    Sat 15:40

    180కి పైగా సీట్లు గెలుస్తాం, విజయ్ ముఖ్యమంత్రి అవుతారు: టీవీకే పార్టీ

    • విజయ్ దూరదృష్టితో రాష్ట్రాన్ని పాలిస్తారన్న టీవీకే పార్టీ
    • ఎన్నికల అనంతరంపొత్తు వార్తలను కొట్టిపారేసిన టీవీకే పార్టీ
    • విజయ్ దూరదృష్టితో రాష్ట్రాన్ని పాలిస్తారని వ్యాఖ్య
    Read full story
  • కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ శర్మ పూజలు
    Sat 15:25

    కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో అభిషేక్ శర్మ పూజలు

    • కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన అభిషేక్ శర్మ
    • స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు
    • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పంచుకోవడంతో వైరల్
    • గతంలోనూ పలు ఆలయాలను సందర్శించిన ఎస్ఆర్ హెచ్ ఆటగాళ్లు
    Read full story
  • లక్నోకు కొత్త జోష్.. జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్
    Sat 15:24

    లక్నోకు కొత్త జోష్.. జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్

    • ముంబైతో మ్యాచ్‌కు ముందు లక్నో జట్టులోకి వచ్చిన జోష్ ఇంగ్లిస్
    • వ్యక్తిగత కారణాలతో ఆలస్యంగా భారత్‌కు చేరుకున్న ఇంగ్లిస్
    • వేలంలో రూ. 8.6 కోట్లకు ఇంగ్లిస్‌ను కొనుగోలు చేసిన ఎల్ఎస్‌జీ
    • గత సీజన్‌లో 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో రాణించిన ఇంగ్లిస్ రాక జట్టుకు కీలకం
    Read full story
  • కామారెడ్డి ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ కుమారుడు పరువు నష్టం దావా
    Sat 15:22

    కామారెడ్డి ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ కుమారుడు పరువు నష్టం దావా

    • తనపై అసత్య ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించారన్న ఇలియాస్
    • ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా
    • ఈ నెల 20న హాజరుకావాలంటూ ఎమ్మెల్యేకు సమన్లు
    Read full story
  • విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని
    Sat 15:13

    విజయ్ దేవరకొండను కలిసి పెళ్లి కార్డు అందించిన అభిమాని

    • తన పెళ్లికి రావాలంటూ విజయ్ దేవరకొండను ఆహ్వానించిన అభిమాని
    • అనపర్తికి చెందిన అభిమాని హీరోకు స్వయంగా పెళ్లి కార్డు అందించిన వైనం
    • ఫ్యాన్‌ను ఆప్యాయంగా పలకరించిన విజయ్ దేవరకొండ
    • కొత్త జీవితం ప్రారంభిస్తున్న అభిమానికి శుభాకాంక్షలు తెలిపిన హీరో
    Read full story
  • బెట్టింగ్ భూతం.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ 11వ అంత‌స్తు నుంచి దూకి రియల్టర్ సూసైడ్‌!
    Sat 15:11

    బెట్టింగ్ భూతం.. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ 11వ అంత‌స్తు నుంచి దూకి రియల్టర్ సూసైడ్‌!

    • ఐపీఎల్ బెట్టింగ్‌లో భారీగా డబ్బు నష్టపోయి యువ ప్రాపర్టీ డీలర్ ఆత్మహత్య
    • లక్నోలో 11వ అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణం
    • భార్యకు ఫోన్ చేసి ఏడుస్తూ తన నష్టం గురించి చెప్పిన రియల్టర్
    • "బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నందుకే ఆత్మహత్య" అని సూసైడ్ నోట్
    • సెషన్ బెట్టింగ్‌లో నష్టపోయినట్టు గుర్తింపు.. బెట్టింగ్ నెట్‌వర్క్‌పై పోలీసుల దృష్టి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV