నష్టాల్లో ప్రారంభమై లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 52 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 1.70 శాతం లాభపడ్డ ఎల్ అండ్ టీ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (1.70%), ఐటీసీ (1.51%), సన్ ఫార్మా (1.44%), మారుతి (1.42%), రిలయన్స్ (1.18%).
టాప్ లూజర్స్:
టైటాన్ (-1.24%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.68%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.57%), టాటా స్టీల్ (-0.54%).