హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో కామెంట్స్.. యూపీలో 15 ఏళ్ల విద్యార్థిని రిమాండ్ హోంకు పంపిన పోలీసులు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్స్
- బీజేపీ, హిందూ సంస్థల ఆగ్రహం
- విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
విద్యార్థి చేసినట్టుగా చెబుతున్నట్టు సోషల్ మీడియా కామెంట్స్ స్క్రీన్షాట్లు వైరల్ అయ్యాయి. బీజేపీ నాయకులు, హిందూ సంస్థల ప్రతినిధులు ఇజాత్నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని విద్యార్థిపై ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ఫర్మేషన్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకుని రిమాండ్ హోంకు తరలించారు.